For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తల్లి నిద్రలేమి పిల్లలపై ప్రభావం చూపుతుందా?!

తల్లి నిద్రలేమి పిల్లలపై ప్రభావం చూపుతుందా?!

By Madhavi Lagishetty
|

పిల్లల ఎదుగుదలపై తల్లిదండ్రుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తండ్రి కంటే తల్లి ప్రభావమే త్రీవంగా ఉంటుందంటున్నారు పరిశోధకులు. తల్లులు నిద్రలేమితో బాధపడుతుంటే...పిల్లలు నిద్రపోయే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది.

నిద్ర అనేది...పెద్దలు మరియు పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుటలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. కొద్దిపాటినిద్ర అనేది మానసికంగా, ఆరోగ్యంగా, అభ్యాసనంలో, జ్ఞాపశక్తిపై ఎక్కువ ఎఫెక్ట్ చూపుతుంది. అంతేకాదు పిల్లల్లో పాఠశాల అచీవ్ మెంట్స్ పై ప్రభావం ఉంటుంది. జర్నల్ స్లీప్ మెడిసిన్ లో పబ్లిష్ చేసిన ఫలితాలను చూసినట్లయితే...దాదాపు రెండు వందల పాఠశాలలో సర్వే చేశారు. పాఠశాల వయస్సులో ఉన్న పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులతో కలిసి ఈ అధ్యయనం చేశారు.

<strong>గర్భధారణ సమయంలో సెక్స్ లో చేసే 5 పొరపాట్లు</strong>గర్భధారణ సమయంలో సెక్స్ లో చేసే 5 పొరపాట్లు

Mothers insomnia may affect childrens sleep quality

స్విట్జర్లాండ్ లోని బాసెల్ యూనివర్సిటీ మరియు బ్రిటన్లో వార్విక్ యూనివర్సిటీ నుంచి సాకిరి లెమోలా నుంచి ఈ అధ్యయనం నిర్వహించబడింది. స్లిప్ ఇన్ హోం ఎలెక్ట్రాన్స్ఫలోగ్రఫి(EEG) ద్వారా రాత్రిపూట ఆరోగ్యకరమైన నిద్ర అనేది 7నుంచి 12 సంవత్సరాల లోపు పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని అంచనా వేశారు. దాదాపు సగం మంది పిల్లలు ముందే జన్మించారు. అదనంగా తల్లిదండ్రులు వారి నిద్రలేమి లక్షణాలతో వారి పిల్లలకు నిద్ర సమస్యలను తెచ్చిపెడుతున్నారు.
Mothers insomnia may affect childrens sleep quality

ఈ అధ్యయనం నిద్రలేమి లక్షణాలతో ఉన్న తల్లులు...పిల్లలకు తక్కువ నిద్ర వస్తుంది. EEGద్వారా కొలవబడిన విధంగా ఎక్కువ నిద్రలో తక్కువ సమయాన్ని కేటాయిస్తారు.

Mothers insomnia may affect childrens sleep quality

<strong>గర్భధారణ సమయంలో ఉండే 8 సాధారణ అపోహలు మరియు వాస్తవాలు</strong>గర్భధారణ సమయంలో ఉండే 8 సాధారణ అపోహలు మరియు వాస్తవాలు

అయితే తండ్రుల నిద్ర సమస్యలతో పిల్లలకు ఎటువంటి సంబంధం లేదు. తల్లిదండ్రులు మరియు పిల్లల నిద్రకు మధ్య సంబంధానికి అనేక రిసెర్చ్ లు నివేధిస్తారు.

Mothers insomnia may affect childrens sleep quality

పిల్లలు వారి తల్లిదండ్రుల నుంచి నిద్ర అలవాటు నేర్చుకోవచ్చు. అంతేకాదు తల్లిదండ్రులతో జన్యువులను కూడా పంచుకోవచ్చు. పేద కుటుంబం పనితీరు తల్లిదండ్రులు మరియు పిల్లల నిద్ర రెండింటిపై ప్రభావం చూపుతుంది.

English summary

Mothers' insomnia may affect children's sleep quality

Mother's sleeping behaviour has a strong influence on the child. Researchers have found that children are more likely to sleep poorly if their mothers suffer from insomnia symptoms.
Desktop Bottom Promotion