Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
అనేక ఇబ్బందులుపడినా......ఫలితం పండంటి బిడ్డ!

మూడో త్రైమాసిక గర్భవతికి లక్షణాలు ఎలావుంటాయి?
బరువు పెరగటం: సాధారణంగా అందరికి తెలిసినట్లే నెలలు నిండి గర్భవతి బరువు పెరుగుతుంది. కడుపులో వున్న బేబీ చాలావరకు పూర్తి రూపాన్ని సంతరించుకొని ఎక్కువ జాగా ఆక్రమిస్తుంది. బేబీ బరువు కలిపి మీరు కూడా కొంత బరువు పెరుగుతారు. అయితే ఇందులో కొంత నీటి బరువు కూడా వుంటుంది. బేబీ లోపల వున్నపుడు కడుపులో నీరు కూడా చేరుతుంది.
అలసట: బేబీ అతి త్వరలో బయటకు వస్తోందన్న సంతోషంతో మీరు ఎంతో అలసటగాను, ఆత్రంగాను భావిస్తూంటారు. ఎపుడెపుడా అని ఎదురు చూడటం జరుగుతుంది. ఏమీ చేయకుండానే మీరు అలసట చెందుతుంటారు. మీకుగల అధిక బరువు కూడా ఎపుడెపుడు బేబీ బయటకు వస్తుందా అనిపిస్తూంటుంది. ఒక్కొక్కపుడు శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. మీకదలికలు సైతం కొంచెం కష్టంగానే వుంటాయి. నెలలు నిండిన ఈ దశ పూర్తిగా విశ్రాంతి పొందకపోతే మీకు ఎంతో ఇబ్బందికరంగా అనిపిస్తూంటుంది. మీ శరీరం నీటి కోసం పరితపించటంతో మీకు అతి దాహం వేస్తూంటుంది. అంతే కాదు తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. దీనికి కారణం యుటిరస్ బాగా వ్యాకోచం చెంది వుంటుంది. బడ్డ బరువు పెరిగి శరీరంలోపలి భాగాలకు తగులుతూంటుంది.
అజీర్ణం: గర్భిణీకి ఈ సమయంలో చాలా అసౌకర్యంగాను నోటినుండి గ్యాస్ వెలువడుతున్నట్లు వుంటుంది. మీరు తినే తిండిని ఎప్పటికపుడు పరిశీలించండి. కడుపులో వున్న బేబీ వేసే తేపులు లేదా అపాన వాయువులు మీ నోటికి అరుచిని కలిగించి వాంతులయేట్లు కూడా చేస్తాయి. గర్భిణీ గల ఈ దశలో జీర్ణక్రియ సమస్యలు రాకుండా ఆహారాన్ని కొద్ది కొద్దిగా అనేకమార్లు భుజించండి. తినటం మాత్రం నిలుపరాదు. మీరు తినే తిండి బేబీ ఎదుగుదలకు కూడా దోహదం చేస్తుంది. పూర్తిగా పక్కపైనే పరుండకుండా ఒత్తిడి లేని పనులు తేలికైనటువంటివి చేస్తూ వుండండి. మీకు భారమనిపించేది మీరు లావు అయినందువల్లనే కాని మరేమీ కాదు. ఈ ధశలో కూడా మీరు ఉద్యోగానికి వెళుతూంటే అవసరమైనన్ని సార్లు సెలవు పెట్టండి. కాళ్లు పైకి పెట్టి కూర్చుంటుండండి. కొద్ది కొద్దిగా నీరు తాగుతూ శరీర ఉష్ణోగ్రతలను మెయిన్టెయిన్ చేయండి.
డెలివరీ ముందు కూడా తీసుకోవలసిన వ్యాయామం కొరకు సాధారణంగా మీరు చేసే యోగ లేదా స్విమ్మింగ్ వంటివి కొనసాగించండి. వీటివలన మీ దేహం చక్కటి ఫిట్ నెస్ తో సాధారణ డెలివరీకి సహకరిస్తుంది. బిడ్డ బయట ప్రపంచంలో పడుతున్నాడన్న ఆనందాన్ని మీ మూడో త్రైమాసికంలో పూర్తిగా అనుభవించండి.



Click it and Unblock the Notifications
