Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గర్భవతికి రుతుస్రావం ఎందుకవుతుంది?

అది హానికరమా?
హానికరం కాదు. ఇది యోనిని శుభ్రం చేసి ఆరోగ్యంగా వుంచుతుంది. తెల్లగా వుండే ఈ ద్రవం తదుపరి రోజులలో మరింత చిక్కబడుతుంది. మొదటి రెండు త్రైమాసికాల్లో ఇది మామూలుగా వుండేదే. కొద్దిపాటి రక్తపు చుక్కలు కూడా కనపడవచ్చు. డిశ్చార్జి అధికం అయితే వైద్యుడిని సంప్రదించాలి. డిశ్చార్జి ఆకుపచ్చ లేదా పసుపుగా వుంటే వైద్యుడిని సంప్రదించండి. కొంతమంది మహిళలలో పింక్ లేదా బ్రౌన్ రంగులో కూడా వుంటుంది. యోని మంట, దురద కూడా కలిగి వుంటుంది. దీనిని ఈస్ట్ ఇన్ ఫెక్షన్ అంటారు.
గర్భస్ధ దశలో ఎప్పటికపుడు యోని ద్రవాలను పరీక్షించుకోండి. దీనిని వైద్యం చేయకుండా వదిలేస్తే, ఇన్ ఫెక్షన్ కు దోవతీయగలదు. కనుక యోని డిశ్చార్జ్ చెడువాసన లేదా ఆకుపచ్చ, పసుపు, గ్రే రంగులు కలిగి వుంటే అది ఇన్ ఫెక్షన్ గా గుర్తించాలి. పిరీయడ్స్ లో వలెనే పొత్తి కడుపులో విపరీతమైన నొప్పులు కలిగి రక్తంకూడా కనపడే అవకాశాలున్నాయి. ఈ పరిస్ధితులలో తక్షణమే వైద్య సహాయం తీసుకొని స్వస్ధత కలిగించుకోవాలి.



Click it and Unblock the Notifications