Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పాలుపట్టటంలో వున్న ఆనందం అనుభవించండి!

కొన్ని జాగ్రత్తలు పరిశీలించండి-
1. గర్భవతికి మొదటి త్రైమాసికంలో స్తనాల సైజు వేగంగా పెరుగుతుంది. ఈ సమయంలో సరైన సైజు బ్రా వేసుకోవాలి. బిడ్డకు పాలు పట్టేవరకు బ్రా సైజులు మారుస్తూనే వుండండి. ఏ రకమైన స్ట్రెచ్ మార్కులు రాకుండా వుంటాయి.
2. బ్రాకు దిగువన వైర్ వున్న బ్రాలు వాడకండి. అవి పాలగ్రంధుల ఉత్పత్తిని అడ్డగిస్తాయి. టైట్ గా వుండే బ్రా వేస్తే అది చను మొనలను పట్టి పాల గొట్టాలను బ్లాక్ చేస్తుంది.
3. సైజు పెరుగుతూంటే స్తనాల మొనలు చిట్లుతాయి. నూనెతో మర్దన చేసి వాటిని కాపాడండి. లేకుంటే బిడ్డకు పాలు పట్టటం కష్టమవుతుంది. అవసరమైతే డాక్టర్ ను సంప్రదించండి.
4. గర్భస్ధ దశ చివరి త్రైమాసికంలో చనుమొనలనుండి ద్రవాలు కారతాయి. ఇది సహజమే. అవసరపడ్డపుడల్లా బ్రాసరీ మార్చండి. చనుమొనలు ఎపుడూ తడిగా వుంటే ఇన్ ఫెక్షన్ ఏర్పడే ప్రమాదం వుంది.
5. కొంతమందికి చనుమొనలు కుచించుకుపోతాయి. వాటిని మెల్లగా పైకి లాగుతూ సరైన పొజిషన్ కు వచ్చేట్లు చేయాలి. లేకుంటే బిడ్డకు పాలు పట్టటం కష్టమవుతుంది.
ఈ జాగ్రత్తలు పాటించకపోతే పాలు పట్టే ప్రక్రియ బాధాకరమై బేబీ కి బాటిల్ పాలు ఇవ్వవలసి వస్తుంది. కనుక ఈ జాగ్రత్తలు పాటించి బిడ్డకు పాలుపట్టటంలో వున్న ఆనందం అనుభవించండి.



Click it and Unblock the Notifications