Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
మనసెరిగి వైద్యం చేయటం అత్యవసరం!
Pre Natal
oi-Nageswara
By B N Sharma

ఈ పరిశోధనలో సుమారు 11,098 గర్భవతి మహిళలను పరిశీలించారు. వారికిపుట్టిన బిడ్డల ఎదుగుదల పరిశీలించారు. 50 శాతంకన్నా అధికంగా మనో వేదన వున్న మహిళల పిల్లలు ఆరోగ్య సమస్యలు కలిగి వున్నారు. వీరి ఎదుగుదల సాధారణంగా పుట్టిన శిశువుల ఎదుగుదలతో పోలిస్తే గణనీయంగా తగ్గినట్లు పరిశోధన తెలిపింది.
వైద్యులు గర్భవతి మహిళకు అవసరమైన వైద్యం చేయటమే కాక ఆమె మానసిక పరిస్ధితిని కూడా పరిశీలించి అందుకు తగిన నివారణా చర్యలను చేపట్టి ఆమెను సంపూర్ణ ఆరోగ్యంతో వుంచటం అత్యవసరంగా పరిశోధకులు భావించినట్లు బి జోగ్ జర్నల్ ఎడిటర్ ప్రొఫెసర్ ఫిలిప్ స్టీర్ తెలిపారు.
Comments
Read more about: pregnancy and parenting prenatal depression ప్రెగ్నెన్సీ అండ్ పేరెంటింగ్ ప్రినేటల్ మానసిక వేదన
English summary
Depression Delays Baby's Development! | మనసెరిగి వైద్యం చేయటం అత్యవసరం!
Story first published: Thursday, October 27, 2011, 14:51 [IST]
Other articles published on Oct 27, 2011



Click it and Unblock the Notifications