Latest Updates
-
నాన్వెజ్ రుచిని మరిపించే మష్రూమ్ కర్రీ.. గ్రేవీ ఇలా చేశారంటే అద్భుతః అనాల్సిందే.! -
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.? -
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల
గర్భవతి అధిక బరువు పొందకుండా?
Pre Natal
oi-Nageswara
By B N Sharma

గర్భవతి అయిన తర్వాత బరువు ఎక్కువకావటం సహజమే. అయితే, ఈ బరువు బిడ్డ బరువుకు తగినట్లుగా వుందా లేదా అనేది ఎప్పటికపుడు ఆమె చెక్ చేయించుకోవాలి. ఇలా చేస్తే, బిడ్డ పుట్టిన తర్వాత కూడా మహిళకు అధికబరువు సమస్యలుండవు. సాధారణంగా బిడ్డ కడుపులో వున్నపుడు మహిళ 9 నుండి 14 కిలోలవరకు అధికంగా బరువు ఎక్కే అవకాశం వుంటుంది.
తినే ఆహారంలో ఐరన్ అధికంగా వుండే బెల్లం, పచ్చని ఆకు కూరలవంటివి తీసుకోవాలి. ఐరన్ మాత్రలు కూడా వేసుకోవాలి. బిడ్డ కడుపులో వున్నపుడు ఆమెకు 350 కేలరీల అదనంగా వుండవచ్చని వైద్యులు చెపుతారు. బేబీ పుట్టిన తర్వాత మరో మారు శరీరం వేగంగా పూర్వపు రూపం సంతరించుకోవాలంటే మంచి పోషక విలువలు కల ఆహారం గర్భవతి మొదటినుండి తీసుకోవాలి.
Comments
English summary
Eat Right for You and Your Baby! | బిడ్డ శరీరం వేగంగా ఎదగాలంటే?
Story first published: Tuesday, December 27, 2011, 15:06 [IST]
Other articles published on Dec 27, 2011



Click it and Unblock the Notifications