Latest Updates
-
బంగాళదుంపలు ఉడకబెట్టేటప్పుడు ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే.. రుచి అదుర్స్! -
Wolrd Blood Donor Day 2026: రక్తదానం చేస్తే ఇన్ని ప్రయోజనాలుంటాయా? -
అమృత సిద్ధి యోగం: ఈ 3 రాశుల వారికి రాత్రికి రాత్రే అదృష్టం, తలరాత మారబోతోంది! -
పెసరపప్పుతో దూది లాంటి ఇడ్లీలు..పొట్టకు తేలికగా,ప్రయోజనాలు మెండుగా ఉండే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ -
ఈరోజు రాత్రి అరుదైన యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీదే! -
శని దోషం ఉందా? ఈ 7 పరిహారాలు వెంటనే మొదలుపెట్టండి -
ఆదివారం స్పెషల్: నోరూరించే కర్ణాటక స్టైల్ నాటు కోడి కూర రెసిపీ ఇదే! -
సోమవతి అమావాస్య: ఈ చిన్న పరిహారాలతో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు! -
మిథున, సింహ, తుల రాశుల వారికి భారీ అదృష్టం.. మీ రాశి ఉందా? - ఆదివారం, 14 జూన్ 2026 -
మిథున, సింహ, ధనుస్సు రాశుల వారికి ఈ వారం రాజయోగం.. మీ జాతకం ఎలా ఉంది? - 14 నుండి 20 జూన్ 2026 వరకు
లేటుగా పిల్లలు పుడితే....ప్రయోజనమే!

1. నలభై సంవత్సరాలపైన లేటు గర్భ ధారణే కావచ్చు కాని నిపుణులు, ఆర్ధిక నిపుణులు, రిలేషన్ షిప్ కౌన్సెలర్లు దీనివలన చాలా ప్రయోజనాలున్నాయని కూడా చేపుతున్నారు.
2. నలభై సంవత్సరాల పైన మహిళ అన్ని విషయాలలోను పరిపక్వత చెంది వుంటుంది. ఆర్ధికంగా స్ధిరపడి తన భవిష్యత్తుపై మంచి అవగాహన కలిగి వుంటుంది. ఉద్యోగంలో స్ధిరత్వం, ఆర్ధిక స్ధిరత్వం వుండటం వలన పిల్లల పెంపకం పెద్ద సమస్య కాబోదు.
3. అన్నిటికంటే పెద్ద లాభం అప్పటికే వారు తమ బంధువుల లేదా స్నేహితుల పిల్లల పెంపకాలు చూసి తమ పిల్లలకు అనువైన పెంపకాన్ని ఎంచుకుంటారు. తల్లిపాలు, బిడ్డ ఆహారం మొదలైనవి తెలుస్తాయి. పిల్లల పోషకాహారంపై స్వంత నిర్ణయాలు తీసుకోగలరు.
4. చిన్న వయసులో పిల్లలు పుడితే, వారిని పెంచటంలో అనుభవ లేమి వుండి సరిగ్గా పెంచలేరు. అంతే కాక, నలభైలలో వుండే జంటలు వారిమధ్య బిడ్డకు సంబంధించిన మంచి అవగాహనలు కలిగి వుంటారు.
5. నలభై ఏళ్ళ మహిళ సాధారణంగా తన ఉద్యోగంలో అనుభవం సంపాదించి ఒక దశకు చేరుకుంటుంది. తన కింద పనిచేసే టీము వుంటారు. కనుక బిడ్డ పెంపకంపై ఉద్యోగ ప్రభావం పెద్దగా వుండకపోవచ్చు.
ఆలస్య లేదా వయసు మళ్ళిన గర్భధారణలు ఎంతో జాగ్రత్తతో వ్యవహరించాలి. అయితే దీనివలన కొన్ని లాభాలు మరికొన్ని నష్టాలు కూడా వున్నాయి. గర్భవిచ్ఛిన్నం తర్వాత మరోమారు గర్భం ధరిస్తున్నట్లయితే నిపుణులు సలహాలను పొందండి.



Click it and Unblock the Notifications