Latest Updates
-
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..!
యోని దుర్వాసన వదలాలంటే!
Pre Natal
oi-Nageswara
By B N Sharma

ఈ భాగంలో వచ్చే సమస్యను అశ్రద్ధ చేయకండి. వైద్యుల సలహా పొంది లోషన్ లేదా క్రీము రాయండి. యాంటీ బయోటిక్స్ వాడితే బాక్టీరియా, నశిస్తుంది. మంచి సువాసన కల క్రీములు వాడటం, ప్రతిరోజూ యోని భాగాన్ని డూషింగ్ చేయటం వంటివి వాసన తగ్గిస్తాయి. యోని వాసనకు కారణం శుభ్రత లేకపోవడమే. వేడినీటితో కడగటం, రసాయనాలు లేని మొత్తటి సోప్ వాడకం చేస్తే కొద్ది గంటలు ఉపశమనం వుంటుంది. మూత్రం చేసిన ప్రతిసారి యోనిని శుభ్రంగా కడిగి టాయ్ లెట్ పేపర్ తో తుడిస్తే వాసన కొంతమేర వదులుతుంది.
యోనినుండి వచ్చే ద్రవాలు మహిళకు పొట్టలో నొప్పి, పుట్టే బిడ్డకు వ్యాధులు కలిగించే అవకాశం కూడా వుంది. నీరు అధికంగా తీసుకోవడం, పెరుగు తినడం వంటివి బాక్టీరియా వ్యాప్తిని అరికడతాయి. లోపలి దుస్తుల శుభ్రత పాటించడం అత్యవసరం. ఈ చర్యలు చేపడితే, యోని దుర్వాసన వదిలే అవకాశం వుంది.
Comments
English summary
Getting Rid Of Vaginal Odour! | యోని దుర్వాసన వదలాలంటే!
Story first published: Wednesday, November 23, 2011, 17:21 [IST]
Other articles published on Nov 23, 2011



Click it and Unblock the Notifications