Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
గర్భవతి ఆల్కహాల్ తాగితే....?

1. పరిశోధనలలో తేలిందేమంటే, గర్భవతి మొదటి మూడు నెలల్లో 4 లేదా 5 గ్లాసుల ఆల్కహాల్ తాగితే గర్భవిచ్ఛిన్నమేనట. ఒకవేళ గర్భం పోకపోయినా, లోపలి పిండానికి హాని కలుగుతుందంటున్నారు.
2. అండంలో సైటోప్లాజం ఏర్పడేటపుడు వచ్చే సమస్యలకు సాధారణంగా గర్భం విచ్ఛిన్నమవుతుంది.
3. కడుపులో వున్న బేబీ ఎదుగుదల ఆగుతుంది. మానసిక ఎదుగుదల వుండదు. ప్రవర్తనా సమస్యలు వస్తాయి. తల్లికి కూడా గుండె, నరాల వ్యవస్ధ బలహీనపడుట, కోప తాపాలు, బరువు పెరగటం ఏర్పడతాయి.
4. ఆల్కహాల్ తాగిన కారణంగా గర్భం విచ్ఛిన్నమవటమే కాదు, భవిష్యత్తులో ఆ మహళ పూర్తిగా మాతృత్వం కోల్పోయే పరిస్ధితి ఏర్పడుతుంది.
5. అయితే మహిళ రెండు లేదా మూడో త్రైమాసికంలో ఆల్కహాల్ తాగితే తనకు ప్రమాదమేమీ లేదు గానీ దాని ప్రభావం పుట్టే బిడ్డపై అధికంగా వుంటుంది.
గర్భం దాల్చామని తెల్సినా తాగుడు, సిగరెట్ వదలలేని మహిళలకు తమకు పుట్టబోయే పిల్లల ఆరోగ్యానికి హాని కలిగించే హక్కు లేదని తెలుసుకోవాలి.



Click it and Unblock the Notifications