Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మార్నింగ్ సిక్ నెస్ - దాని పరిష్కారాలు!

1. అల్లం రసం, లేదా అల్లంటీ లేదా కొన్ని అల్లం ముక్కలు తింటే వికారం పోయి ఆకలి కూడా కలుగుతుంది.
2. గర్భవతులు అధికంగా విటమిన్లు తీసుకుంటే లేదా విటమిన్లు కల గుడ్లు, చేప, పాలు, మాంసం, వెన్న, పచ్చటి ఆకు కూరలు మొదలైనవి తింటే మార్నీంగ్ సిక్ నెస్ తీవ్రత తగ్గుతుంది.
3. రోజంతా చల్లటి నీటిని కొద్ది కొద్దిగా తాగుతూంటే కూడా ఈ సమస్య తగ్గుతుంది.
4. అధికంగా ఆహారం తినకుండా, కొద్ది కొద్ది ఆహారాన్ని ఎక్కువ సార్లు తినాలి. వేపుళ్ళు, మసాలాలు వేసిన ఆహారం తినరాదు.
5. ప్రొటీన్లు అధికంగాకల ఆహారం తీసుకోవాలి.
6. పెప్పర్మింట్ టీ తాగి శరీరంలోని ఎనర్జీ స్ధాయి నిర్వహించాలి.
7. ఖాళీ పొట్ట వుంచవద్దు. గ్యాస్ ఏర్పడే ప్రమాదం వుంది.
8. నిరంతరం ఏదో ఒక పనిలో వుండండి. మార్నింగ్ సిక్ నెస్ గురించి ఆలోచించకండి.
ఈ చర్యలు పాటిస్తే మార్నింగ్ సిక్ నెస్ దూరం అవుతుంది. మూడు నెలల గర్భం దాటితే ఇక ఈ సమస్య వుండదు. ఈ సమస్య తీవ్రంగా వుంటే తప్పక వైద్యుల సలహా పొందండి.



Click it and Unblock the Notifications