Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బిడ్డ ఎదుగుదలను అరికట్టే డిప్రెషన్!

అధ్యయన కర్తలు గర్భిణీ స్త్రీలలో కలిగే డిప్రెషన్ కారణంగా వారికి పుట్టే పిల్లలలో కొన్ని ప్రవర్తనా సమస్యలు కూడా వచ్చే అవకాశం వున్నట్లు వారి పరిశోధనలలో తెలుపుతున్నారు. గర్భిణీ స్త్రీ కిగల మనో వ్యధను కనుగొనేటందుకు నర్సులకు శిక్షణకూడా ఇస్తున్నారు. ఈ స్టడీలో 1991 - 92 ల మధ్య సుమారుగా 11,098 మహిళలను వారికి పుట్టిన పిల్లలను పరిశీలించి వారిలోగల వ్యతిరేక ప్రభావాలను ధృవపరిచారు.
మహిళ గర్భవతిగా వున్నపుడు మానసిక వ్యధను కొలిచి సంబంధిత ప్రభావాలను వారి పిల్లలలో కనుగొన్నారు. నిరంతరం వ్యధ చెందిన స్త్రీలలో 50 శాతం పైగా వారి పిల్లలలో కొన్ని సమస్యలు తలెత్తాయి. గర్భిణీ స్త్రీల ఈ మనో వ్యధ పిల్లల తెలివితేటలపై కూడా ప్రభావం చూపుతోందని, డాక్టర్లు, నర్సులు వీరిపట్ల మంచి అవగాహన కలిగి వారికి నెలలు నిండక ముందే వ్యాధిని అతి తొందరగా నయం చేయాలని యూనివర్శిటీ ఆఫ్ ది వెస్ట్ ఆఫ్ ఇంగ్లండ్ లోని సెంటర్ ఫర్ ఛైల్డ్ అండ్ అడలసెంట్ హెల్త్ ప్రొఫెసర్ డా. టోయిటీ దావే తెలిపినట్లు బిబిసి వెల్లడించింది.



Click it and Unblock the Notifications