Latest Updates
-
పట్టులా మెరిసే జుట్టు కోసం ఇంట్లోనే హెయిర్ కండిషనర్.. చిటికెలో ఇలా చేసేయండి.? -
అదే పనిగా స్మార్ట్‌ఫోన్ చూస్తున్నారా.. డ్రై ఐ సిండ్రోమ్కి దారి తీసే లక్షణాలివే.! -
ఈ నెగిటివ్ ఆలోచనలతో శరీరంలో ఎన్ని మార్పులు చోటుచేసుకుంటాయో తెలుసా.? -
పెళ్లయిన తర్వాత ఎన్నేళ్లకు విడాకుల ముప్పు ఎక్కువ? ఈ నిజాలు తెలుసుకోండి! -
జూన్ 19: ఈ రాశుల వారికి రాత్రికి రాత్రే అదృష్టం.. ధనలాభం, కెరీర్లో ఊహించని మార్పులు! -
వంటగదిలో వీటిని నిర్లక్ష్యం చేస్తున్నారా.. ఇక మీ హెల్త్ రిస్క్‌లో పడినట్లే.! -
గజకేసరి రాజయోగం: నేడు ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. అదృష్టం మీదే! -
దంతాల నుంచి తరచూ రక్తస్రావం.. ఈ ఐదు తప్పులు చేస్తున్నారేమో.! -
ఆది శంకరాచార్యుడు 32 సంవత్సరాలలో చేసిన పనిఒక్క మనిషి హిందూధర్మాన్ని ఎలా రక్షించాడు -
జూన్ 21 వేసవి అయనాంతం: ఈ రాశుల వారికి అదృష్టం, కెరీర్లో ఊహించని మార్పులు!
యోనిలో ఊరే ద్రవాలు!
Pre Natal
oi-Nageswara
By B N Sharma

దీనివలన ప్రమాదం లేదు. ఈ ద్రవాలు యోని భాగాన్ని పరిశుభ్రంగా వుంచటానికి తోడ్పడతాయి. గర్భం రెండో త్రైమాసికం వచ్చే సరికి ఈ సమస్య ఆగిపోతుంది. ఒక్కొక్కపుడు కొద్ది చుక్కలు రక్తం కూడా కనపడవచ్చు. ద్రవాలు అధికమైతే వైద్యుల సలహా తప్పక పొందండి.
గర్భవతి దశలో యోని ద్రవాలను ఎప్పటికపుడు వాసన, రంగుల కొరకు పరీక్షించుకుంటుండాలి. సరైన వైద్యం చేయకుంటే ఇన్ ఫెక్షన్ కు గురయ్యే ప్రమాదం వుంది. ద్రవాలు వాసన వచ్చినా, ఆకుపచ్చ, పసుపు లేదా గ్రే రంగులు కనపడితే ఇన్ ఫెక్షన్ గా భావించండి. పొట్ట దిగువభాగంలో నొప్పి వుంటుంది. ఈ పరిస్ధితిలో వైద్యుని తప్పక సంప్రదించాలి.
Comments
Read more about: pregnancy and parenting prenatal women ప్రెగ్నెన్సీ అండ్ పేరెంటింగ్ ప్రినేటల్ మహిళలు
English summary
Prenatal Vaginal Discharge! | యోనిలో ఊరే ద్రవాలు!
Story first published: Thursday, November 3, 2011, 16:13 [IST]
Other articles published on Nov 3, 2011



Click it and Unblock the Notifications