Latest Updates
-
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా..
కొంపలు ముంచే ‘ సైజ్ జీరోలు ’... !
Pre Natal
oi-Nageswara
By B N Sharma

నేటి రోజుల్లో యువతులు చాలా వరకు సైజ్ జీరో లకు ఎగబాకుతున్నారని మోడల్స్ లేదా సెలబ్రిటీలు వుండే విధంగా సన్నగా వుండేందుకు ప్రయత్నిస్తున్నారని ఈ రకమైన యువతుల తీరు వారికి తీవ్ర సమస్యలు తెచ్చిపెడుతుందని వైద్య నిపుణులు చెపుతున్నట్లు డైలీ మెయిల్ పత్రిక తెలిపింది.
సన్నగా వుండే వారిలో సెక్స్ హార్మోన్ ఈస్ట్రోజన్ తక్కువగా వుండి గర్భం ధరించేందుకు శరీరం సహకరించదని సుమారు 8 సంవత్సరాలలో తాము 2,500 మందికి టెస్ట్ ట్యూబ్ ఫలదీకరణలు చేసినట్లు ఒక టెస్ట్ ట్యూబ్ బేబీ నిపుణుడు చెపుతున్నాడు. మహిళ సన్నగా వుంటే గర్భం ధరించేటందుకు అవసరమైన కణాలు కూడా వుండవని, అధిక బరువు వలన వచ్చే నష్టాలకంటే కూడా సన్నగా వుండటంవలన ప్రెగ్నెన్సీలో వచ్చే నష్టాలు మరింత అధికమన్నారు.
Comments
Read more about: prenatal pregnancy invitro fertilization ప్రినేటల్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ట్యూబ్ ఫలదీకరణ
English summary
Skinny Women Have Low Fertility! | బిడ్డ కావాలంటే టెస్ట్ ట్యూబే గతి!
Story first published: Tuesday, November 29, 2011, 10:57 [IST]
Other articles published on Nov 29, 2011



Click it and Unblock the Notifications