Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గర్భవతి వైద్య పరీక్షలు!

మెడికల్ స్క్రీనింగ్ - కుటుంబంలోని సభ్యులనుండి సంక్రమించిన వ్యాధులు దీనిలో బయటపడతాయి. 10 నుండి 12 వారాల మధ్యలోపల వున్న మీ బిడ్డ బొడ్డుతాడు నమూనా పరిశీలిస్తారు. 16వ వారంలో గర్భంలో వున్న యామ్నియోటిక్ ద్రవాలను కూడా ఒక సిరంజితో తీసి పరిశీలిస్తారు.
రక్త పరీక్షలు - హేమోగ్లోబిన్, ఆర్ బీ సి కౌంట్, బ్లడ్ గ్రూప్, ఆర్ హెచ్ ఫ్యాక్టర్, హెచ్ ఐవి, హెపాటిటిస్ బి, విడిఆర్ ఎల్, షుగర్, ధైరాయిడ్ వంటి పరీక్షలు, ఇతర సాధారణ ఇన్ ఫెక్షన్ లు వున్నాయా అనేది పరిశీలిస్తారు.
మూత్రపు పరీక్షలు - మూత్రం శాంపిల్ కోరతారు. అందులో ఇన్ ఫెక్షన్ ఏదైనా వున్నదా, ప్రొటీన్లు శరీరంనుండి బయటకు పోతున్నాయా అనేది పరీక్షిస్తారు.
అల్ట్రా సౌండ్ స్కాన్ - గర్భస్ధ దశ, డెలివరీ ఏ తేదీకి అవుతుంది ? కడుపులోని పిండం ఎదుగుదల ఎలా వుంది అనే వాటికి ఈ పరీక్ష నిర్వహిస్తారు.
రక్తపోటు - మరల వైద్య పరీక్షలకు ఎపుడు రావాలనేదానిపై అవసరమైన రక్తపోటు పరీక్షలు చేస్తారు.
మీ ఎత్తు, బరువు పరిశీలిస్తారు. బాడీ మాస్ ఇండెక్స్ ఎంత వుందో చూస్తారు. అది కనుక 30 కి పైన వుంటే గర్భవతి డయాబెటీస్ వచ్చే అవకాశం వుంది. వైద్యులు మీ జీవన విధానాన్ని కూడా పరిశీలిస్తారు. అవసరమైన మార్పులు చేస్తారు. పొగతాగుడు, ఆల్కహాల్ మొదలైనవి మానాలి. మీరు మరింత చురుకుగా వుండటానికి కొన్ని వ్యాయామాలు, ఆహారం వైద్యులు సూచిస్తారు. వ్యాయామం, ఆహారం వంటి విషయాలలో మీకు ఏ ప్రశ్నలున్నా సందేహం లేకుండా డాక్టర్ ను అడిగి తెలుసుకోవాలి.



Click it and Unblock the Notifications