Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
గర్భిణీ స్త్రీలా? బజారు తిండ్లు తినకండి!
Pre Natal
oi-Nageswara
By B N Sharma

1. సాధారణంగా లభించే కాఫీలు, అల్కహాల్, ఇతర నూనె పదార్ధాలు, ఆర్టిఫిషియల్ రంగులు వేసిన తిండి పదార్ధాలు, కూల్ డ్రింకులు, వేపుడు పదార్ధాలు, ఇతర జంక్ ఫుడ్ లు.
2. వెన్నతీయని పాలు, జున్ను, బర్జర్లు, కేకులు, ఐస్ క్రీములు.
3. మాంసం - కొవ్వు వున్న మాంసం, లేదా సరిగా వుడికించని గుడ్లు, ఎగ్ కర్రీలు లివర్ ఉత్పత్తులు, బర్జర్లు, చేపలు.
4. గర్భిణీ స్త్రీ తినకూడని కూరలు, పండ్లు - కోసి వుంచబడిన పండ్లు, బజారులో దొరికే కూరలు, బీన్స్, మొదలైనవి కడగకుండా తీసుకోరాదు. ప్యాక్ చేయబడిన కూరలు సలాడ్లు, పచ్చళ్లు లాంటివి కొంతవరకు మెరుగు.
నెయ్యి, ఆలివ్ ఆయిల్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, బెర్రీలు, ఇతర పప్పులు, కాయలు, పీచు అధికంగా వుండే కూరలు గర్భిణీ స్త్రీలు తినవచ్చు.
Comments
Read more about: pregnancy amp; parenting prenatal women ప్రెగ్నెన్సీ అండ్ పేరెంటింగ్ ప్రినేటల్ మహిళలు
English summary
These Street Foods Are Not For Pregnant Women | గర్భిణీ స్త్రీలా? బజారు తిండ్లు తినకండి!
Story first published: Saturday, September 24, 2011, 11:45 [IST]
Other articles published on Sep 24, 2011



Click it and Unblock the Notifications