Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
అధిక బరువుకు కారణం అమ్మలే!
Pre Natal
oi-Nageswara
By B N Sharma

పెద్దవారైన తర్వాత అధిక బరువు సంతరించుకోటానికి కారణాలలో పుట్టినప్పుడు వుండే బరువు సైతం ఒక ప్రధాన కారణంగా వుంటుంది. ప్రెగ్నెన్సీ ముందరి బరువు ప్రెగ్నెన్సీలోని బరువు, రెండూ కూడా పుట్టబోయే బిడ్డ బరువును నిర్ణయిస్తాయని తెలుస్తోంది. తల్లికనుక ప్రెగ్నెన్సీ ముందరే అధిక బరువు వుంటే, బిడ్డకు కూడా ఆ బరువు సంక్రమించటం ఖాయమని అధ్యయనకార్లు చెపుతున్నారు.
కనుక యువతులు తమ చిన్నతనం నుండే బాడీ మాస్ ఇండెక్స్ ను నియంత్రించుకుంటూ, ప్రెగ్నెన్సీ సమయంలో తగినంత బరువు మాత్రమే కలిగి వుండి, పుట్టబోయే బిడ్డకు సరైన బరువును ప్రసాదిస్తే, బిడ్డకు భవిష్యత్తులో అధిక బరువు, దాని సంబంధిత సమస్యలతో పని వుండదని కూడా రీసెర్చర్లు వెల్లడించారు.
Comments
English summary
Weight Gain Raises Risk of Having Fat Baby | అధిక బరువుకు కారణం అమ్మలే!
Story first published: Thursday, December 15, 2011, 9:29 [IST]
Other articles published on Dec 15, 2011



Click it and Unblock the Notifications
