Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అందమైన అమ్మలకు అద్భుత ఆహారాలు...!

మరి తల్లులు కాబోయే మహిళలు తీసుకోదగిన 7 సూపర్ ఆహారాలు ఏమిటో పరిశీలించండి.
పెరుగు - పెరుగు ఒక మంచి ఆహారం. తక్కువ కొవ్వు కల పెరుగులో విటమిన్ డి, కాల్షియం వుంటాయి. గర్భిణీ స్త్రీ కి రోజుకు 1000 మి.గ్రా. కాల్షియం కావాలి. ఇది ఆహారాల ద్వారా ఆమెకు తప్పక అందించాలి. పుట్టబోయే బేబీ ఎదుగుదలకు కాల్షియం పుష్కలంగా కావాలి. అపుడే ఆమె ఎముకలు బాగా పెరుగుతాయి. గర్భిణీసమయంలో ప్రాధమిక పోషకావసరాలు అందితే, బేబీ ఆమె తినే ఆహారంనుండి తగినంత కాల్షియం, ఇతర పోషకాలు తీసుకుంటుంది.
కిడ్నీ బీన్స్ మరియు బ్రక్కోలి - పచ్చటి ఆకు కూరలు, ఇతర కూరగాయలు బిడ్డకు ఎంతో మేలు చేస్తాయి. కిడ్నీ బీన్స్ లో పీచు వుండటమే కాదు, ఐరన్ కూడా వుంటుంది. బేబీలో ఎర్ర రక్తకణాలు పెరగాలంటే ఇది చాలా ప్రధానం. బ్రక్కోలిలో కావలసినంత నీరు విటమిన్ బి కూడా వుంటాయి. అవి కొత్త కణాలను పుట్టిస్తాయి. ఇవి రెండూ చాలకుంటే బిడ్డకు శారీరక లోపాలు వస్తాయి.
చికెన్ బ్రెస్ట్ మరియు గుడ్లు - పెరిగే బిడ్డకు కాబోయే తల్లికి ఇవి సూపర్ ఆహారాలు. ప్రొటీన్లు వీటిలో అధికంగా వుంటాయి. కండరాలు పెరగాలంటే, ప్రొటీన్లు ప్రధానం. ఆరోగ్యకరమైన గుడ్లు, విటమిన్ డి కలిగి చక్కని జీవప్రక్రియను కలిగిస్తాయి. పోషకాలను శరీరానికి వంట పట్టేలా చేస్తాయి.
ఓట్ గింజలు - ఓట్లు ఆరోగ్యకరమైన ఆహారం. నేటి రోజులలో ఓట్ గింజలను చాలా మంది అధికంగా తింటున్నారు. వీటిలో కార్బోహైడ్రేట్లు వుంటాయి. కడుపు నింపుతాయి. కరిగే పీచులు మీ శరీరంలోని మలినాలను విసర్జిస్తాయి. టోఫు, సోయాబీన్స్, వాల్ నట్స్ వంటివి కూడా ఆహారంగా ఇస్తే, వాటిలోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు బిడ్డ ఎదుగుదలకు సహకరిస్తాయి.
ఆలివ్ నూనె - హార్మోన్లు ఏర్పడాలంటే కొవ్వులు ఉండాలి. ఆలివ్ ఆయిల్ లో వుండే కొవ్వులు, విటమిన్ ఇ గర్భిణీ స్త్రీకి చాలా మంచిది. కనుక వీటిని సలాడ్లు లేదా ఇతర వంటకాలలో వేసి తింటే అదనపు మంచి కొవ్వు చేరుతుంది.
వెన్నతీసిన పాలు - వెన్న తీసిన పాలు మంచి ప్రొటీన్లు కలిగి వుంటాయి. పాలు కూడా మంచి ఆహారం. దీనిలో కాల్షియం, మరియు విటమిన్ బి 12 ఉంటాయి. ఇవ్ని కూడా గర్భిణీ స్త్రీకి తప్పక అవసరమైన ఆహారాలు. కనుక, మీరు కనుక కొద్ది నెలలలో తల్లి కాబోతూంటే, ఈ సూపర్ ఆహారాలు తిని మీ మరియు మీ బిడ్డ ఆరోగ్యాన్ని పెంచండి.



Click it and Unblock the Notifications