Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
తినే మందులు గర్భవతికి సురక్షితమేనా?

1. పెయిన్ రిలీవర్స్ - గర్భిణీ స్త్రీలు సాధారణంగా నొప్పి నివారణకు టాబ్ లెట్లు వేస్తూ వుంటారు. అవి పారాసిటమాల్, యాస్పిరిన్, ఇబుప్రొఫెన్ వంటివిగా వుంటాయి. వీటిని జ్వరానికి కూడా వాడుతూంటారు. అయితే, ఈ మందులను వీలైనంత తక్కువగా వాడాలి.
2. ఎమర్జెన్సీ డ్రగ్స్ - ఆస్త్మా వంటి వాటికి మందులు వేస్తున్నట్లయితే, వీటిని ప్రెగ్నెన్సీ సమయంలో కొనసాగించటం కష్టమవుతుంది. ప్రాణాన్ని రక్షించే మందులు ప్రెగ్నెన్సీలో సురక్షితమే కనుక వాటి వినియోగాన్ని కొనసాగించండి. రక్తంలో తగినంత ఆక్సిజన్ కూడా వుండాలి. కనుక ఈ ప్రక్రియను ఈ మందులు బలపరుస్తాయి.
3. విటమిన్లు - గర్భిణీ స్త్రీకి విటమిన్లు అత్యవసరం. లేదంటే నీటిలో కరిగే విటమిన్లు అన్ని సురక్షితమే. వీటిని శరీరం అధికంగా తీసుకున్నప్పటికి విసర్జిస్తుంది. కనుక డాక్టర్ సూచించిన డోసేజీలో విటమిన్లు ఎ.ఇ.ఢి వంటివి వాడండి.
4. షుగర్ సంబంధిత మాత్రలు లేదా ఇన్సులిన్, ధైరాయిడ్ హార్మోన్ మందులు వాడకం ప్రెగ్నెన్సీ సమయంలో సురక్షితమే.
5. యాంటీ బయోటిక్స్ - పెన్సిలిన్, అమోక్సిసిలిన్, ఎరిత్రోమైసిన్, అజిత్రోమైసిన్ వంటి యాంటీ బయోటిక్ లు కూడా ప్రెగ్నెన్సీలో సురక్షితమే. అయితే, ఇటీవలి కాలంలో వచ్చే కొన్ని యాంటీబయోటిక్ మందులు డాక్టర్ సలహాపై వాడాలి.
6. దగ్గు సిరప్ - దగ్గుకు ఉపయోగించే సిరప్ లలో ఆల్కహాల్ అధికం. కనుక వాటిని వదలండి. హెర్బల్ సిరప్ లు తేనె, తులసి, అల్లం వంటివి దగ్గు జలుబులకు వాడవచ్చు.



Click it and Unblock the Notifications