Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
గర్భవతికి తేలికైన రతి భంగిమలు!

భంగిమలను కొద్దిపాటిగా మార్పులు చేస్తూ మీకనుకూలమైన రీతిలో ఉబ్బిన మీ గుండ్రటి పొట్ట, సున్నితమైపోయిన స్తనాలకు బాధ కలుగకుండా రతి ఆచరించాలి. మిషనరీ భంగిమలు అంటే పురుషుడు పైనవుండి చేసే భంగిమ ఈ స్ధితిలో మీకు అసౌకర్యమే. ఈ స్ధితిలో పొట్టపై లేదా జననాంగంపై ఏ రకమైన ఒత్తిడి కలుగరాదు. అందుకుగాను పురుషుడు మహిళకు సహకరించాలి. ఆమె మనోభావాలను గ్రహించాలి. నెలలు నిండే కొద్ది సాధారణంగా కామవాంఛ మహిళకు తగ్గడం డెలివరీలో కలుగబోయే బిడ్డపై ఆసక్తి కలగటం జరుగుతుంది. పురుషుడికిసైతం, పుట్టబోయే బిడ్డపై ఆసక్తి వుండటంతో భాధ్యతగల తండ్రిగా ఆమెకు అసౌకర్యంలేకుండానే ప్రవర్తిస్తాడు.
- ప్రెగ్నెంట్ గా వున్నపుడు రతి చేయాలంటే...మహిళ పురుషుడిపై పడుకొని చేసే భంగిమ ఎదిగిన మీ పొట్టకు కష్టం లేకుండా వుంటుంది
- స్పూన్ పద్ధతి అంటే స్త్రీ, పురుషులు ఒకరిపక్కన ఒకరు కూర్చునిలేదా పడుకుని చేసే పద్ధతి అనుకూలంగా వుంటుంది. మీ కడుపుపై బరువు లేకుండా వుంటుంది.
- మహిళ వంపుగా, వెనుక పురుషుడు పర్పెండిక్యులర్ గా వుండి తన నడుమును వెనుకనుండి అడుగు భాగంలో తగిలించటం సౌకర్యవంతమైనదే
- మహిళ తన మోకాళ్ళపై కూర్చొని, పురుషుడు నేలపై వెల్లకిలా వుండి చేసే భంగిమ పొట్టలోని పిండానికి ఒత్తిడి లేకుండా కూడా చేస్తుంది.



Click it and Unblock the Notifications
