Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
బిడ్డకు జన్మనివ్వటంలో తల్లి సమస్యలు
Pre Natal
oi-Nageswara
By B N Sharma

యోని ద్వారా ఫోర్ సెప్స్ సహాయంతో డెలివరీ అయినప్పటికి ఆమెకు రతిలో చాలా నొప్పిగా వుంటుంది. సిజేరియన్ ఆపరేషన్ చేస్తే మొదటి 3 నెలలలో నే కొంతనొప్పితో ఆమె రతి ఆచరించగలదు. ఆరు నెలలు కాలంలో ఆమె ఎట్టినొప్పి లేకుండా రతినాచరించగలదు. సిజేరియన్ తర్వాత రతిలో పూర్తి తృప్తి ఆమెకు ఆరు నెలల తర్వాత మాత్రమే లభిస్తుంది.
చాలామంది డాక్టర్లు రతి చేయాలంటే బిడ్డ పుట్టిన తర్వాత నాలుగునుండి ఆరు నెలలకాలం ఆగాలని చెపుతారు. ఈ సమయంలో మహిళకు గర్భాశయం కొంత బలం పుంజుకుంటుంది రక్తస్రావం ఆగుతుంది. యోనికి గల గాయాలు తగ్గుతాయి. ఈ అంశంలో చేసిన ఒక స్టడీలో టర్కీ లో మహిళలు ఆరు వారాలలో 42 శాతం మంది, అమెరికా, బ్రిటన్ లలో ఆరు వారాలలో 57 శాతంమంది మూడు నెలల కాలంలో 82 నుండి 85 శాతం మంది రతిక్రీడ చేసినట్లు వెల్లడైంది.
Comments
English summary
Birth method and injuries! | జననాంగ భాగంలో కుట్లుపడితే.... !
Story first published: Friday, January 13, 2012, 15:22 [IST]
Other articles published on Jan 13, 2012



Click it and Unblock the Notifications