Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
పిరీయడ్స్ సమయంలో కూడా గర్భం ధరించే అవకాశం ఉందా?

ఈ వాస్తవానికి కారణం కొంతమంది మహిళలకు రుతుక్రమం సైకిల్ లేదా సమయం చాలా తక్కువ కటిగి వుంటారు. అపుడు వారిలో అండోత్సర్గం పిరీయడ్ తర్వాత అతి తక్కువ కాలానికి వచ్చేస్తుంది. ఈ మహిళలకు తమ పిరియడ్ తర్వాత మరింత తక్కువ వ్యవధిలో అండోత్సర్గం జరుగుతుంది. అపుడు గర్భం ధరించే అవకాశాలు బాగా వుంటాయి. శరీరం రిలీజ్ చేసిన అండం పిరియడ్ లో కూడా వుండి వీర్యకణాలతో కలిసినపుడు లేదా వీర్యకణాలు అయిదురోజులవరకు జీవించి వుండి మీలో అండం విడుదలైనపుడు గర్భం ధరించే అవకాశం కలుగుతుంది.
మహిళ శరీరంలో పడిన వీర్యకణం అయిదురోజులవరకు గర్భాశయంలో జీవించివుంటుంది. కనుక పిరీయడ్ లో కూడా గర్భం ధరిస్తారు. రతిక్రీడ చేసిన రోజే కాక, నిలువ వుండిన వీర్యకణాలు మరో రోజున కూడా ఆమెకు గర్భం కలిగించవచ్చు. అది వింతగా మీకు కనిపించినప్పటికి ఒక వాస్తవం.
21 రోజులకే పిరియడ్ పొందే మహిళలలో అండోత్సర్గం 7 రోజులకే జరుగుతుంది. కనుక గర్భం వద్దనుకునేవారు గర్భ నిరోధక మాత్రలు తప్పక తీసుకోవాలి.
గర్భ నిరోధక మాత్రలు, లేదా ఇతర సాధనాలు వాడినంతకాలం, హార్మోన్లు మీ శరీరాన్ని పిరియడ్ సమయంలో కూడా వదలకుండా వుండి గర్భ నిరోధకత కలిగిస్తాయి. అయితే, గర్భ నిరోధక మాత్రలు మీకు సుఖ వ్యాధులనులేదా హెచ్ ఐ విని అరికట్టలేవని గ్రహించండి. కనుక ఈ వ్యాధులు రాకూడదనుకుంటే, కండోమ్ వంటి సురక్షిత సాధనాలు వాడాలి.



Click it and Unblock the Notifications
