Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
మహిళకు ముఫ్ఫై ఏళ్ళ వయసు దాటితే!

అయిశ్వర్య రాయ్ బచ్ఛన్ - తాజాగా ప్రఖ్యాత బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ 38 సంవత్సరాల వయసులో ఒక బేబీకి జన్మనిచ్చింది. 1973 సంవత్సరంలో పుట్టిన ఈమె అభిషేక్ బచ్చన్ ను 2007 లో వివాహం చేసుకుంది.
శిల్పా శెట్టి - ఈమె కూడా ఒక బాలీవుడ్ నటి. ముఫ్పై సంవత్సరాల వయసు తర్వాతే అంటే షుమారుగా ఆమె 36వ ఏట ఇపుడు గర్భవతి అయింది. త్వరలోనే మొదటి బిడ్డ రాబోతోంది. 1975 లో పుట్టిన ఈమె రాజ్ కుంద్రాను 2009 సంవత్సరంలో వివాహమాడింది.
లారా దత్తా - మాజీ విశ్వ సుందరి. ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ మహేష్ భూపతిని వివాహమాడింది. 1978 లో పుట్టిన ఈమె తన 33 వ ఏట గర్భవతి అయింది.
మాధురి దీక్షిత్ - దిల్ కి ధడ్ కన్ గా పేరొందిన ఈ బాలీవుడ్ నటీమణి ఎంతమందికో కలల రాణి. తన నవ్వుతో దేశవ్యాప్తంగా సిని అభిమానులను అందరిని ఆకట్టుకుంది. 1967 లో జన్మించిన ఈమె 1999 లో శ్రీరామ్ మాధవ్ నెనె తో వివాహమాడి తన మొదటి కుమారుడికి 2003 లో తన 44 వ ఏట జన్మనిచ్చింది.
కనుక మహిళ వయసు 30 లేదా 40 సంవత్సరాలు దాటినప్పటికి గర్భవతులవటం సాధ్యమే అని చెప్పాలి.



Click it and Unblock the Notifications