Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గర్భవతి మహిళకు ఉదయపు వికారం ఎలా?

వేవిళ్ళు ఎందుకు వస్తాయి?
గర్భం ధరించినపుడు ఆమెలో వచ్చే హార్మోన్ల మార్పుల కారణంగా వస్తాయి. హెచ్ సిజి అనే హార్మోన్ ఈ వికారం కలిగిస్తుంది. దీనిని హ్యూమన్ గొనడోట్రోపిన్ హార్మోన్ అని పిలుస్తారు. ఇది రిలీజ్ అయితే వికారం కలుగుతుంది. అండాశయం ఈస్ట్రోజన్ విడుదల చేస్తుంది.
ప్రొజెస్టిరోన్ హార్మోన్ గర్భవతిలో గర్భాశయంలోని కండరాల సడలింపుకు సహకరిస్తుంది. ఇది బేబీ ఎదురుదల మరియు పుటుకలకు తేలికగా వుంటుంది. అదే సమయంలో ఆమె పొట్ట మరియు పేగులను కూడా రిలాక్స్ చేసి అధిక జీర్ణ ఆమ్ల రసాలను ఉత్పత్తి చేసి గుండె మంట వంటివి కలిగిస్తుంది. ప్లాసెంటా ద్వారా ఎనర్జీ పోయినపుడు లో బ్లడ్ షుగర్ స్ధాయి అంటే హైపోగ్లైసీమియా ఏర్పడుతుంది. ఇది కూడా ఆమెలో వికారం కలిగిస్తుంది.
వాసనలు - చాలామంది గర్భిణీలకు వాసనలు పడవు. వాసనలకు వారు చాలా సున్నితం అది వారి జీర్ణ వ్యవస్ధను చురుకుగా చేసి జీర్ణ రసాలను కలిగించటంతో కూడా వారిలో వికారం, వాంతి వంటివి కలుగుతాయి. కనుక గర్భవతులు తమ రోజువారీ క్రమంలో వంటలనుండి వచ్చే వాసనలకు దూరంగా వుండటం కూడా మంచిది.
మహిళ గర్భం ధరించిన నాటినుండి బిడ్డను ప్రసవించే వరకు, శారీరకంగా, మానసికంగా ఎన్నో సమస్యలకు గురవుతుంది. ఆమెకు వచ్చే సమస్యలకు నిరంతర వైద్య సదుపాయాలు వుండాలి. సలహా సంప్రదింపులు తప్పని సరి. గర్భవతి మహిళకు బాసటగా ఒక అనుభవంకల మరో మహిళ కూడా వుంటే, ఆమెకు కొంతమేర ధైర్యంగా వుండి పరిస్ధితిని ఎప్పటికపుడు నియంత్రించుకోవచ్చు. అందుకుగాను ఆమెకవసరమైన ప్రతి అంశంలోనూ కుటుంబ సభ్యులు సహకరించాలి.



Click it and Unblock the Notifications