Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
రతి చేస్తే గర్భవతికి త్వరగా కాన్పు వస్తుందా?
Pre Natal
oi-Nageswara
By B N Sharma

రతి ప్రక్రియ కూడా పైకి కిందకు, జంప్ చేయడాలు, పరుగు పెట్టే శ్రమ మొదలైనవాటికి సమానంగా వుంటుందని వారు భావిస్తారు. లేదా ఆముదం నూనె తాగించి గర్భంలోని లోపలి భాగాలలో జారుడు పుట్టించి త్వరగా నొప్పులు వచ్చేలా చేస్తారు. చేయబడిన అనేక సర్వేలలో గర్భవతి మహిళ త్వరగా నొప్పులు పొందాలంటే రతినాచరించడం సరి అయినదేనని తేలింది.
2006 సంవత్సరంలో ఆబ్ స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ జర్నల్ లో ప్రచిరించిన వ్యాసం మేరకు చివరి వారాల గర్భ ధరణలో రతిక్రీడలాచరించిన వారిలో సగం మందికి వెంటనే నొప్పులు వచ్చి త్వరిత ప్రసవం అయినట్లు వెల్లడైంది. గర్భవతికి తగిన మోతాదులలో ఒత్తిడిని ఇవ్వటంలో రతి కదలికలు కొంతమేరకు సహకరించగలవని, అయితే, గర్భవతికి బాధ లేకుండా అందుకామె సమ్మతి, సౌకర్యం కూడా అవసరమని కూడా తెలిపారు.
Comments
English summary
Does Romancing bring on labor? | రతి చేస్తే గర్భవతికి త్వరగా కాన్పు వస్తుందా?
Story first published: Wednesday, March 14, 2012, 16:21 [IST]
Other articles published on Mar 14, 2012



Click it and Unblock the Notifications