Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గర్భవతి అయ్యారనటానికి లక్షణాలు?

- స్తనాలలో మార్పు. పిరీయడ్ రాబోతోందనగానే స్తనాలలో మార్పు వస్తుంది. అవి పిరీయడ్ కు ముందు చాలా మంది మహిళలకు మెత్తబడతాయి. స్తనాల మీద వున్న రక్తనాళాలు ఉబ్బుతాయి. కనుక మరింత సెక్సీగా కూడా కనపడతారు. కనుక ఈ దశలో కూడా పాల ఉత్పత్తికి అవి సిద్ధం అవుతూ వుంటాయి.
- కొద్దిపాటి రక్తస్రావం అవుతుంది. ఫలదీకరణ చెందిన అండం గర్భాశయంలోకి వచ్చేసరికి బయటకు వచ్చే రకతం కొద్దిపాటిగా వుంటుంది. ఈ రక్తం ఎర్రగా వుండి తర్వాత గోధుమరంగుకు మారుతుంది. ఒకటి లేదా రెండు రోజులుంటుంది. అది త్వరగా ఆగిపోతే, గర్భవతి అయ్యారన్నమాటే.
- మూత్రం అధికమవుతుంది. ప్రొజెస్టిరోన్ స్ధాయి పెరిగి పిండం హెచ్సిజి హార్మోన్ రిలీజ్ చేస్తుంది. కటి ప్రదేశానికి రక్త సరఫరా పెరిగి తరచుగా మూత్రం వస్తుంది.
- నోరు రుచి మారుతుంది. మీ నోటిలోని లాలాజలం రుచిమారుతుంది. దీని కారణంగా టీ, కాఫీ వంటివి గతంలో కంటే విభిన్నమైన రుచిగా వుంటాయి.



Click it and Unblock the Notifications