Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
పిల్స్ విఫలం కాకుండా వుండాలంటే!
Pre Natal
oi-Nageswara
By B N Sharma

గర్భనిరోధక మాత్రలు అన్ని మెడికల్ షాపులలోను నేడు లభ్యమవుతున్నాయి. వీటికి డాక్టర్ల మందుల చీటీ కూడా అవసరం లేదు. ఇటువంటి వాటిని ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ అని పిలుస్తారు. మహిళకు గల రుతుక్రమం మేరకు ఈ మాత్రలు 28 రోజులకు రెండు ప్యాకెట్లుగా పేక్ చేయబడి లభిస్తాయి. 21 పిల్స్ వున్న ప్యాకెట్ మూడు వారాలు వాడి, ఒక వారం మాత్రలు లేకుండా వుండాలి. 28 మాత్రలు వున్న ప్యాకెట్ అయితే 21 పిల్స్ వాడటం మిగిలిన ఏడు రోజులకు షుగర్ పిల్స్ వాడటం చేయాలి.
ప్రతిరోజూ గర్భ నిరోధక మాత్రలను క్రమం తప్పకుండా ఒకే సమయంలో తీసుకోవాలి. రుతుక్రమం అయినప్పటికి తీసుకోవాలి. రోజులో ఏ సమయమనేది మీరే నిర్ణయించుకోవచ్చు. ఒక సారి నిర్ణయించుకుంటే ఇక ఆసమయంలో తప్పక తీసుకోవాలి. పిల్ వేసుకోవటం మూడు గంటలకు పైగా కనుక ఆలస్యం అయితే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం వుంది.
Comments
English summary
Effects of Contraceptive Pills!
Story first published: Monday, January 2, 2012, 18:05 [IST]
Other articles published on Jan 2, 2012



Click it and Unblock the Notifications
