Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఎనిమిదోనెల గర్భవతి లక్షణాలెలావుంటాయి?

డెలివరీ తర్వాత తనకు బిడ్డకు తీసుకోవలసిన జాగ్రత్తలకై పుస్తకాలు చదవాలి. లేదా ఆన్ లైన్ వెబ్ సైట్లు పరీక్షించాలి. బిడ్డకు పాలు పట్టటం, తాను మరోమారు స్లిమ్ అయి, పొట్టపై గుర్తులు పోగొట్టుకోవడం వంటివి తెలుసుకోవాలి. ఎప్పటికపుడు తన మనసును ఇటువంటి విషయాలతోమాత్రమే నింపుకోవాలి.
ఇక బిడ్డ డెలివరీ ఎప్పుడైనా కావచ్చు. కనుక ఆమెకు కొద్దిపాటి అసౌకర్యం, చికాకులు, శ్వాస కష్టమవటం, నిద్ర పట్టకపోవడం, బేబీ కడుపులో తంతూ వుండటం, మొదలైనవి వుంటాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా ఆమె మోకాళ్ళ కింద లేదా పక్కలందు ఒక తలగడ వుంచుకోవడం, వంటివి చేయాలి. బేబీ ముందుగానే పుట్టేస్తే, ఇక బేబీ పట్ల ఎంతో శ్రధ్ధ వహించాలి. కనుక సరిగ్గా ఆహారం తీసుకోవడం, నిద్రించడం, ప్రశాంతంగా వుండటం వంటివి ఆచరించాలి. ఎనిమిదో నెలలో, తరచుగా మూత్రం పోయడం, కడుపులో నొప్పి, అజీర్ణం, మలబద్ధకం, ముక్కు, చిగుళ్ళు రక్తం కారటం, వెన్ను, కాళ్ళు నొప్పులు, మొదలైనవి సాధారణంగా వుంటాయి. చివరి నెలలలో ఈ సమస్యలు లేకుంటే వారు అదృష్టవంతులే.



Click it and Unblock the Notifications