Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
స్త్రీ జననేంద్రియ వ్యవస్థ ఎలా వుంటుంది?

గర్భాశయ నిర్మాణం. ఇది కటి ప్రదేశం మధ్యభాగంలో మూత్రాశయం మరియు పురీష నాళం లకు మధ్యలో ఉంటుంది. ఇది పియర్ ఆకారంలో ఉండే కండరాలతో చేయబడిన అవయవం. గర్భాశయాన్ని మూడు భాగాలుగా పేర్కొంటారు. ఫండస్, బాడీ మరియు సెర్విక్స్. గర్భాశయంలో నాలుగు పొరలు వుంటాయి. గర్భాశయ భాగాలు....
ఎండోమెట్రియమ్ - గర్భాశయపు లోపలి మ్యూకస్ పొరను ఎండోమెట్రియమ్ అంటారు. పాలు పట్టే అవయవనిర్మాణంకల శరీరాలలో ఈ పొర ఒక నిర్ధిష్టమైన కాల వ్యవధిలో విసర్జించబడి, తిరిగి కొత్త పొర ఏర్పడుతుంది. దీనినే ఋతుచక్రం అంటారు. ఇవి స్త్రీలు గర్భవతులయ్యే కాలమంతా ఉండి, చివరికి బహిష్టు లాగిపోతాయి. ఈ చక్రం కొన్ని రోజుల నుండి ఆరు నెలల కాలం వరకు ఉండవచ్చును.
మయోమెట్రియమ్ - గర్భాశయం ఇంచుమించు అంతా నునుపు కండరాలు తో మందంగా ఉంటుంది. దీనిని మయోమెట్రియమ్ అని పిలుస్తారు. ఎడినోమయోసిస్ అనే వ్యాధిలో ఈ భాగం లావెక్కుతుంది.
పెరిమెట్రియమ్ - మెత్తని ఆధార కణజాలంతో చేసిన బయటి పొరను పెరిమెట్రియమ్ అంటారు. గర్భాశయం బయటి వైపు పైభాగంలో పెరిటోనియమ్ తో కప్పబడి ఉంటుంది. ఇది ఉదరపు పొరలతో కలిసి వుంటుంది.



Click it and Unblock the Notifications
