Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
గర్భవతులకు పోషకాహార చిట్కాలు!

కాబోయే తల్లులకు అదనంగా ప్రతిరోజూ 300 కిలో కేలరీల పోషకాహారం కావాలి. వీరు ఉద్యోగాలు చేసే వారైతే, నెలలు పెరిగే కొద్ది, కేలరీల అవసరం పెరుగుతుంది. వారు ప్రయాణించేటపుడు అదనంగా కొన్ని శాండ్ విచ్ లు, చాకోలేట్ బార్లు, డ్రై ఫ్రూట్లు, మిల్క్ షేక్ లేదా పండ్ల రసాలవంటివి తమ బ్యాగ్ లో వుంచుకోవాలి. పని చేసే గంటలు అధికంగా వుంటే, ప్రతి నాలుగు గంటలకు కొద్దిపాటి సమయం విశ్రాంతి తీసుకోవాలి. రాత్రి పొద్దు పోయేటంతవరకు శ్రమించకండి. ప్రతి రాత్రి 8 నుండి 9 గంటల నిద్ర పోయి, ఆరోగ్యం కాపాడుకోవాలి.
గర్భిణీ స్త్రీల ఆహారంలో ప్రధానంగా అయిదు గ్రూపులు వుండాలి. అవి గింజలు, కూరగాయలు, పండ్లు, పాలు, మాంసం, చేప. ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలి. ఆహారం కొద్దిపాటి మొత్తాలలో ఎక్కువ సార్లు తినాలి. క్రమం తప్పకుండా ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. ఎప్పటికపుడు వైద్య పరీక్షలు చేయించుకుంటూ సమస్యలకు తగిన చికిత్సలు చేయిచుకోవాలి.



Click it and Unblock the Notifications
