Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గర్భిణీ స్త్రీకి దంతాల జాగ్రత్తలు!

చిగుళ్ళ వ్యాధి రావటానికి కారణం ఏమిటి? నోటిలో బాక్టీరియా వుండటం వలన చిగుళ్ళ వ్యాధి కలుగుతుంది. దీనినే ప్లేక్ అని కూడా అంటారు. తరచుగా సరిగా బ్రష్ చేయకపోవడం, దంత వైద్యునివద్ద దంతాలు శుభ్రపరచుకొనకపోవడం వంటివి జింజివైటిస్ లేదా ఎర్రటి రక్తంకారే చిగుళ్ళను కలిగిస్తాయి. చిగుళ్ళ వ్యాధికి కారణం స్మాకింగ్, పోషకాహార లేమి కూడా చెపుతారు.
చిగుళ్ళ వ్యాధి లక్షణాలు ఎలా వుంటాయి?
- నోటిలో చెడు రుచి
- ఎల్లపుడూ చెడు శ్వాస రావటం
- చిగుళ్ళు మెత్తబడటం
- బ్రషింగ్ సమయంలో చిగుళ్ళనుండి రక్తం రావటం
- దంతాలనుండి చిగుల్ళు వేరుపడటం
- నమిలే సమయంలో నొప్పి కలగటం
- దంతాలకు, చిగుళ్ళకు మధ్య చీము రావడం
- దంతాలపై గారపట్టటం
ప్రతి తల్లికి తన బిడ్డ బాగా ఆరోగ్యవంతంగా పుట్టాలని కోరుకుంటుంది. కనుక వెంటనే ఆమె ఒక దంతవైద్యుడిని సంప్రదించాలి. నోటి చిగుళ్ళు ఆరోగ్యంగా వుండేందుకు తగిన చర్యలు చేపట్టాలి. -ప్రతిరోజూ దంతాలను శుభ్రం చేసి వ్యర్ధాలను తొలగించటం
- ఆరోగ్యకర ఆహారాలైన పండ్లు, కూరగాయలు, ఛీజ్ వంటివి తినటం
- వైద్యులు తెలిపిన విటమిన్లు తినడం
- పొగతాగటం, ఆల్కహాల్ వంటివి వదలటం
- తరచుగా దంతవైద్యుని సంప్రదించడం
ముచ్చటైన చిరునవ్వు నవ్వాలంటే నోటి శుభ్రత ప్రధానం. గర్భవతి జాగ్రత్తలుగా మహిళలు ప్రతిరోజూ బ్రష్ చేయటం గార తీయటం చేయాలి. దంతాలలో కేవిటీలు ఏర్పడకుండా జాగ్రత్తపడాలి. రోజుకు రెండు సార్లు బ్రష్ చేయాలి. బ్రేక్ ఫాస్ట్ తర్వాత, రాత్రి నిద్రించే సమయాలలో బ్రష్ చేయాలి.



Click it and Unblock the Notifications