Latest Updates
-
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు -
పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట! -
దసరా స్పెషల్ నైవేద్యం చక్కెర పొంగలి..సంప్రదాయ పద్ధతిలో ఇలా చేస్తే ఇళ్లంతా డివోషనల్ వైబ్ -
దసరా స్పెషల్ కట్టె పొంగలి..ఇలా చేస్తే చల్లారినా కూడా గట్టిగా మద్ద అవ్వదు! -
దసరా నాడు అపరాజితా దేవి పూజ ఎలా చేయాలి? శుభ ముహూర్తం, మంత్రాలు, శమీ పూజ డీటెయిల్స్.. -
దసరా స్పెషల్ రెడ్ చికెన్.. చికెన్ కర్రీ వండేటప్పుడు ఈ సీక్రెట్ మసాలా వేస్తే టేస్ట్ నెక్ట్స్ లెవల్ అంతే!
గర్భవతి మహిళకు గుండెలో మంట వస్తే?

అదనపు గ్రంధి - గర్భవతికి అదనంగా ఎండోక్రైన్ గ్రంధి ఒకటి పని చేస్తుంది. పిండానిని పట్టుకునే ప్లాసెంటా కూడా కొన్ని హార్మోన్లు ఉత్పత్తి చేస్తుంది. ప్రొజెస్టిరోన్ అధికంగా ఉత్పత్తి అయి దాని ప్రభావం ఇతర గ్రంధులపై పడుతుంది. ఆమ్ల ఆహారం కడుపులో మధించబడి ఆహార గొట్టానికి వెనక్కు పంపిస్తుంది. ఈ చర్య కడుపులో అక్కడనుండి గుండె ప్రాంతంలోకి మంట కలిగిస్తుంది. జీర్ణక్రియ మందగిస్తుంది. దానికి తగ్గట్టు పెరుగుతున్న పిండం కారణంగా కడుపులో ఖాళీ ప్రదేశం తగ్గిపోతుంది.
జీర్ణక్రియ - ఈ సమస్య నివారణకు తేలికగా జీర్ణం అయే ఆహారం తీసుకోవాలి. కొద్దిమొత్తంలో ఎక్కువసార్లు తినాలి. దీనితో ఆహారం వెనక్కు వచ్చే సమస్య వుండదు. తీసుకున్న ఆహారాన్ని బాగా నమలండి. భోజనం తర్వాత లవంగం, వంటి మౌత్ ఫ్రెషనర్స్ కూడా జీర్ణక్రియకు తోడ్పడతాయి. పడకకు వెళ్ళే సమయంలో తినకండి. తిన్న రెండు గంటల తర్వాత పడకకు చేరండి. మసాలాలు, పులుపు పదార్ధాలు తినకండి. మీకు సరిపడే ఆహారం తీసుకోండి.
దుస్తులు - బిగువు దుస్తులు ధరించకండి. ప్రత్యేకించి నడుము భాగంలో టైట్ లేకుండా చూడండి. ఈ చర్యలు చేపట్టి గుండె మంట రాకుండా జాగ్రత్తలు పడండి.
పైన తెలిపిన చిట్కాలతో గర్భవతి ఛాతీ మంట తగ్గకపోతే, తక్షణ వైద్య సహాయం పొందండి. వైద్యుల సలహాలు పాటించి నివారించండి.



Click it and Unblock the Notifications
