Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గర్భస్రావం ఎలా జరుగుతుంది?
Pre Natal
oi-Nageswara
By B N Sharma

దీన్నే గర్భస్రావం అంటారు. నెలలు నిండక ముందే గర్భకోశం సంకోచం చెందడమే దీనికి కారణం. గర్భస్రావం 28 వారాల ముందు ఎప్పుడైనా జరగవచ్చు. సాధారణంగా 12 వారాలలోపు ఎక్కువగా జరుగుతుంది. గర్భస్రావం తరచుగా ఒకే సమయంలో జరుగుతున్నట్లయితే దానిని హాబిచ్యువల్ ఆబార్షన్ అంటారు.
గర్భస్రావం లక్షణాలు ఎలా వుంటాయి? గర్భస్రావం జరిగినపుడు సాధారణంగా కనిపించే లక్షణం నొప్పి, రక్తస్రావం. అండం గర్భాశయం నుంచి విడిపోయినపుడు రక్తస్రావం జరుగుతుంది. ఈ రక్తమే గర్భాశయానికి ఫారెన్‌బాడీగా పనిచేస్తుంది. దాంతో గర్భాశయం సంకోచం చెందుతుంది. దీనివల్ల తీవ్రమైన నొప్పి కలుగుతుంది. అండం బయటకు పంపించబడుతుంది. ఉదరం రక్తస్రావంతో నిండి ఉంటుంది. చర్మం రంగు ఎరుపుగా మారుతుంది.
Comments
English summary
How Abortion Happens While Pregnant! | గర్భస్రావం ఎలా జరుగుతుంది?
Story first published: Friday, March 9, 2012, 16:29 [IST]
Other articles published on Mar 9, 2012



Click it and Unblock the Notifications