Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
నెల రోజులలో గర్భవతి అవ్వాలంటే?

మీ పిరియడ్ ఎపుడు మొదలవుతోంది? ఎపుడు ముగుస్తోంది వంటివి పరిశీలించండి. గర్భం ధరించాలంటే పిరీయడ్ సరిగా రావాలి. పిరియడ్ సక్రమంగా వచ్చే బలమైన ఆరోగ్యకర ఆహారాలు తినండి. అండోత్సర్గం మీలో ఎలా జరుగుతోందనేది బాగా పరిశీలించండి. అండం విడుదలయ్యే రోజులు గుర్తించండి. ఇది సరిగ్గా మీకు 14వరోజున అవుతుంది.
మీరు తినే ఆహారంలో తగినంత ఫోలిక్ యాసిడ్ వుండేలా చూడండి. ఫోలిక్ యాసిడ్ గర్భ విచ్ఛిన్నం కాకుండా, బిడ్డకు అవక తవకలు లేకుండా చేస్తుంది. పచ్చని ఆకు కూరలు, కాయ ధాన్యాలు, నిమ్మజాతి పండ్లు, కిడ్నీ బీన్స్, బ్రక్కోలి, గింజధాన్యాలు, చిరు ధాన్యాలు వంటివి మీ ఆహారంలో చేర్చండి.
ప్రతిరోజూ రతి చేస్తే వీర్యం నాణ్యత, పరిమాణం తగ్గిపోతుంది. అందుకని ప్రతి రెండు రోజులకొకసారి రతి ఆచరించండి. వీర్యం లోతుగా గర్భ ద్వారం వద్ద పడేలా స్కలనం చేయమని పురుషుడిని కోరండి. వీర్యం బాగా లోపలికి ప్రవేశించే రతి భంగిమలు ఆచరించండి. అంగం లోపలకంటా చొచ్చుకుపోతే గర్భం ధరించటం తేలికవుతుంది. వ్యాయామాలు చేయండి. మీ శరీర బరువు కూడా గర్భానికి సహకరించాలి. కనుక అధిక బరువు లేకుండా, శరీరంలో మంచి రక్త ప్రసరణ జరిగితే త్వరగా గర్భం ధరించే అవకాశం వుంది. ఈ చర్యలు చేపడితే, ఒక నెల రోజులలో గర్భం ధరించటం తేలికకాగలదని భావించండి.



Click it and Unblock the Notifications