Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
ప్రెగ్నెన్సీలో ఐరన్ ఎలా?
Pre Natal
oi-Nageswara
By B N Sharma

పాలిచ్చే తల్లులకు గర్భవతులకు అమెరికా దేశ ప్రభుత్వం రోజుకు 30 మి.గ్రా. ఐరన్ తినాలని నిర్దేశించింది. మూడు సార్లుగా 30 మి.గ్రా. తినాలని ప్రణాళిక చేశారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఐరన్ తీసుకోవటం మంచిది. శుభ్రపరచిన మాంసం, చేపలు, పౌల్ట్రీ ఉత్పాదనలు, పచ్చని ఆకు కూరలు, మొదలైన వాటిలో కూడా ఐరన్ వుంటుంది. బెర్రీలు, అప్రికాట్, గ్రేప్స్, ఆరెంజస్, రేగిపండు, ఎండు ఫలాలు లో కూడా ఐరన్ అధికం. చిలకడ దుంప, బ్రక్కోలి, బచ్చలి, బీన్స్ వంటి కూరలు కూడా ఐరన్ కలిగి వేంటాయి.
ఐరన్ తోబాటుగా విటమిన్ సి కూడా వుండాలి. మిరియం, నిమ్మపండు, చిలకడదుంప మొదలైనవి విటమిన్ సి పదార్ధాలు. కనుక వీటిని ఆహారంలో చేర్చాలి. విటమిన్స్ కాకుండా గర్భవతి ఫోలిక్ యాసిడ్, కాల్షియం లు కూడా ఐరన్ తో పాటు తీసుకోవాలి.
Comments
English summary
Iron Intake during Pregnancy! | ప్రెగ్నెన్సీలో ఐరన్ ఎలా?
Story first published: Tuesday, February 21, 2012, 14:49 [IST]
Other articles published on Feb 21, 2012



Click it and Unblock the Notifications
