Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
త్వరగా పుట్టేస్తే ఒక పనైపోతుంది...!
Pre Natal
oi-Nageswara
By B N Sharma

అటువంటపుడు జరిగేది, అకస్మాత్ అబార్షన్ కావచ్చు, తీవ్ర మూత్రాశయ వ్యాధులవలన, గర్భ సంచి పొరలు ముందుగా చినిగిపోవటం, గర్భాశయం సరిగా ఏర్పడకపోవటం, తీవ్రరక్తహీనత, అకస్మాత్ ఎపెండిసైటిస్, పొట్ట ఆపరేషన్ మొదలైన వాటివలన కావచ్చు. ఈ సమస్యలు బేబీకి, తల్లికి కూడా హానికలిగిస్తాయి. ఇటువంటపుడు గర్భాన్ని తీసేయడమా లేక కొనసాగించడమా అనేది వెంటనే నిర్ణయించాలి.
గర్భవతికి తీవ్ర రక్తపోటు, గర్భవతి డయాబెటీస్, లేదా రక్తస్రావం వంటివి లేదా లోపలి బిడ్డ మరణం, అసౌకర్యం, సరైన రూపం లేకపోవడం వంటివి వుంటే 8వ నెలలోనే డెలివరీ చేయవచ్చు. గర్భవతికి 8వ నెల లోనే బిడ్డ పుడితే, బిడ్డ, తల్లి ఆరోగ్య సంరక్షణ చాలా ప్రధానం. డాక్టర్ కనుక తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణకై 8వ నెలలో సిజేరియన్ చేయాలని నిర్ణయిస్తే, అది చేయదగినదే. అంతేకాని, అనవసరంగా త్వరపడి 8వనెలలోనే డెలివరీ చేయరాదు.
Comments
English summary
Is Delivery Safe During The Eight Month? | 8వ నెలలోనే బిడ్డ పుడితే?
Story first published: Thursday, February 23, 2012, 10:20 [IST]
Other articles published on Feb 23, 2012



Click it and Unblock the Notifications