Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మహిళకు రుతు చక్రంలో గర్భం ఎపుడు వస్తుంది?
Pre Natal
oi-Nageswara
By B N Sharma

ఒక్కోసారి ఆమెకు పిరీయడ్స్ రాకుంటే గర్భవతైందని భావిస్తారు. పిరీయడ్స్ రాకుంటే గర్భం ధరించారని భావించనవసరంలేదు. అందుకుగాను పరీక్ష చేయించండి. హార్మోన్లలో వచ్చే మార్పులు మీ పిరీయడ్ ను ఆలస్యం చేయవచ్చు లేదా ముందే వచ్చేలా చేయొచ్చు.
ఒక్కొకపుడు రిలీజ్ అయిన అండం ఫేలోపియన్ ట్యూబులలోనే వుండి వీర్యకణాలతో సంయోగం చెంది ఫలదీకరణ కూడా కావచ్చు. వీర్యకణ జీవితకాలం 3 నుండి 5 రోజులుంటుంది. కనుక అండంతో అది గర్భాశయంలో ఫలదీకరణ చెందవచ్చు. పిరియడ్ మిస్ అయినపుడు ప్రెగ్నెన్సీ టెస్టు చేయించుకుంటే మీరు గర్భం ధరించారా లేదా అనేది టెస్టులలో తెలిసిపోతుంది.
Comments
English summary
Missed Ovulation! Can You Get Pregnant? | మహిళకు రుతు చక్రంలో గర్భం ఎపుడు వస్తుంది?
Story first published: Wednesday, January 25, 2012, 10:44 [IST]
Other articles published on Jan 25, 2012



Click it and Unblock the Notifications