Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
గర్భవతి మహిళ నడుం నొప్పి తగ్గించడమెలా?

ఈ నొప్పిని ఎలా తగ్గించాలి?
1. కటి కండరాల నొప్పి తగ్గటానికి ఆమె కొన్ని వ్యాయామాలు చేయాలి. నడుము వంచటం, పిరుదులు రిలాక్స్ చేయటం వంటివి చేయాలి.
2. స్విమ్మింగ్ ఈ సమస్యకు మంచి పరిష్కారం. వెన్ను నొప్పి పోగొట్టి కటి కండరాలను బలం పుంజుకొనేలా చేస్తుంది.
3. నొప్పి మరీ అధికంగా వుంటే, వేడినీటి స్నానం కొంత వూరట కలిగిస్తుంది. అయితే, నీరు అధిక వేడి వుంటే సున్నితమైన కటి ప్రదేశం అసౌకర్యానికి గురవుతుంది.
4. కటి నొప్పి అనేది ఒక సాధారణ ఆరోగ్య సమస్య. కనుక పిరుదు భాగాలగుండా నడుముకు బెల్ట్ వేసుకుంటే కొంత ఊరటగా వుంటుంది. వేసిన బెల్ట్ బేబీ బరువును కొంత ఆపుతుంది.
5. చాలామంది స్త్రీలు రాత్రివేళ నొప్పి అధికమంటారు. కనుక నిద్రించే సమయంలో మోకాళ్ళకు మధ్య ఒక తలగడ వుంచి పడుకోండి.
6. హీటింగ్ ప్యాడ్ తో కటి ప్రదేశాన్ని మర్దన చేయండి.
కటి కండరాల నొప్పి ప్రమాదకరం కాదు. చాలామంది మహిళలు దీనితో బాధపడతారు. అధికంగా నడవటం లేదా బరువులు ఎత్తడం వంటి పనులు చేయరాదు. వీలైనంత విశ్రాంతి తీసుకుంటూ, కాన్పు కొరకు ఎదురు చూడాలి.



Click it and Unblock the Notifications
