Latest Updates
-
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.?
ప్రారంభంలో గర్భం పెరుగుదల!
Pre Natal
oi-Nageswara
By B N Sharma

ఫలదీకరణ జరిగి విభజించబడే అండం మీ గర్భాశయానికి అంటిపెట్టుకొనివుండి ప్రెగ్నెన్సీ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. దీనిని ప్రెగ్నెన్సీ టెస్ట్ తో గుర్తించాలి. ప్రెగ్నెన్సీ నాలుగు వారాలు గడిచేటప్పటికి మీ బేబీ ఎంత వున్నదనేది కనుక్కొనవచ్చు. నాలుగువారాలలో మీ గర్భంలోని పిండం సుమారు 1 మి.మీ. పొడవు వుంటుంది. బొడ్డుతాడు ఇదే సమయంలో ఏర్పడుతూంటుంది.
ఇక ఈ సమయంలో మీరు పిరియడ్ అయ్యే సమయం. పిరీయడ్ కాకపోతే మీరు గర్భవతులైనట్లే. మీకు పొట్టలో కొద్ది నొప్పి లేదా రక్తం కొద్దిగా కనపడటం జరుగుతుంది. పిండం గర్భ గోడకు అంటుకొని వుంటుంది. ఇక ఈ సమయంనుండి మీరు ప్రతిరోజూ ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం మొదలు పెట్టాలి.
Comments
English summary
Pregnancy week-by-week | ప్రారంభంలో గర్భం పెరుగుదల!
Story first published: Thursday, March 8, 2012, 17:08 [IST]
Other articles published on Mar 8, 2012



Click it and Unblock the Notifications