Latest Updates
-
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
గర్భవతులా? సెల్ ఫోన్ వాడకండి!
Pre Natal
oi-Nageswara
By B N Sharma

పిండం యొక్క బ్రెయిన్ లోని కొన్ని భాగాలు హైపర్ యాక్టివిటీ వున్న పిల్లల మెదడు ఏ రకంగా స్పందిస్తుందో అదే రకంగా సెల్ ఫోన్ యాక్టివిటీ వలన స్పందించిందట. దీనివలన కలిగే హైపర్ యాక్టివిటీ సమస్యలు పిల్లల ఏకాగ్రతను దెబ్బతీస్తాయని, ఆందోళన జ్ఞాపక శక్తి ఎదుగుదల లేకపోవటంతో గుర్తుపెట్టుకోవడం కష్టంగా వుంటుందని రీసెర్చి నిర్వహించిన ప్రొఫపెసర్ టేలర్ హ్యూ వెల్లడించారు. ఈ పరిస్ధితి విద్యాభ్యాసంలో కష్టతరంగా కూడా వుండగలదన్నారు.
పరిశోధకులు తమ పరిశోధనను ముందుగా ఎలుకలపై చేశారు కనుక పరిశోధనా ఫలితాలు పూర్తిస్ధాయిలో మనుషులపై కూడా చేస్తున్నట్లు వెల్లడించారు.
Comments
More From Boldsky
Prev
Next
English summary
Pregnant Women Do not Often Use Cell Phone! | గర్భవతులా? సెల్ ఫోన్ వాడకండి!
Story first published: Monday, March 19, 2012, 11:18 [IST]
Other articles published on Mar 19, 2012



Click it and Unblock the Notifications











