Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
పురుషుడు లేకుండా పిల్లల పుటక!

జర్మనీలోని ముయన్స్టెర్ యూనివర్శిటీ ప్రొఫెసర్ స్టెఫాన్ స్కాలెట్ ఆధ్వర్యంలో ఒక అంతర్జాతీయ పరిశోధక బృందం ఈ పరిశోధన చేసింది. లేబరేటరీ డిష్ లో ఎలుకల వీర్య కణాలను తయారు చేసింది. ఈ కణాలు టెస్టికిల్స్ లో వుండి వీర్యం తయారు చేసేటందుకు తోడ్పడతాయి. దీనితో ఎలుక పిల్లల్ని ఎలుకల మధ్య సంపర్కం లేకుండానే తయారు చేయవచ్చట. ఇదే విధంగా వీర్య కణాలను మనిషి శరీరం బయట కూడా తయారు చేయవచ్చంటున్నారు పరిశోధకులు.
పరిశోధనా ఫలితాలు ఏషియన్ జర్నల్ ఆఫ్ ఆండ్రాలజీ మేగజైనో తాజా ఎడిషన్ లో ప్రచురించారు. ఈ అంశాన్ని పేరొందిన మేల్ ఇన్ ఫెర్టిలిటీ కన్సల్టెంట్ స్టెఫెన్ గోర్డాన్ వెల్లడించినట్లు ది డైలీ టెలిగ్రాఫ్ పత్రిక పేర్కొంది. అధ్యయనం మానవ చరిత్రలోనే అరుదైందని, మనిషి వీర్య కణాలు కూడా ఉత్పత్తి చేయగలిగితే, ఇకపై పిల్లలను పుట్టించలేని పురుషులు కూడా తమ పిల్లలకు తండ్రులైపోగలరని పరిశోధకులు భావిస్తున్నారు.



Click it and Unblock the Notifications