Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
గర్భం ధరిస్తే వచ్చే హార్మోన్ల సమస్యలు?

వికారం తర్వాత వచ్చేది మార్నింగ్ సిక్ నెస్. ఘాటైన వాసన వచ్చే వెల్లుల్లి, ఉల్లిపాయ మొదలైనవి తినకుండా వుండటం మంచిది. దీనికి గాను గర్భవతి మంచి వాసనలు మాత్రమే వచ్చే ప్రదేశాలలో వుండాలి. మీకు నచ్చిన వాసనలేవైనా వుంటే, వాటి వాసన చూసి ఆనందించండి. మింట్, నిమ్మ, అల్లం లేదా ఇతర మూలికల వాసనలు ఆహ్లాదాన్నిస్తాయి. క్లీనింగ్ ఉత్పత్తులు, టాయ్ లెట్ ఉత్పత్తులవంటివి వారికి నచ్చిన వాసనలవి వాడకంలో వుంచాలి.
మార్నింగ్ సిక్ నెస్ వున్నపుడు ఆహారం తయారు చేయవద్దు. పదార్ధాల వాసనలకు మీరు సిక్ అయిపోయే అవకాశం వుంది. రెస్టరెంట్లు, కిరాణా షాపులు, మాంసం దుకాణాలు, కూరల దుకాణాలు, మొదలైనవి వీలైనంతవరకు వెళ్ళరాదు. ఇంటిలో మంచి గాలి వెలుతురు ప్రసరించేలా చూడండి. వంట వాసనలు లేకుండా జాగ్రత్త పడండి. పొగత్రాగేవారిపక్కన వుండరాదు. ఎల్లపుడూ ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో వుండాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే, గర్భిణీ మహిళ ఉదయ వికారం, వాంతులు వంటివి రాకుండా జాగ్రత్తపడవచ్చు.



Click it and Unblock the Notifications
