Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
మహిళకు వచ్చే పిరీయడ్ నొప్పులు!
Pre Natal
oi-Nageswara
By B N Sharma

వీటిలో సాధారణంగా వచ్చేవి పొట్ట దిగువ భాగ నొప్పులు. అవి కొంత సౌకర్యాన్ని కలిగించినప్పటికి మరీ ఇబ్బందిపెట్టవు. అయితే అపుడపుడూ తీవ్రమైన నొప్పి కూడా వస్తూంటుంది. అపుడపుడూ వున్నట్టుండి నొప్పిరావచ్చే లేదా నిరంతరంగా కొనసాగవచ్చు. ఈ నొప్పి మీ పొట్ట, వెన్ను భాగం కిందా అంతా వ్యాపిస్తుంది. కొంతమందికి కళ్ళు తిరగటం, వికారం, డయోరియా, వాంతులు వంటివి కూడా పిరీయడ్ససమయంలో వస్తాయి.
ఇలా వచ్చినపుడు. పెయిన్ తగ్గాలంటే, అనేక మార్గాలున్నాయి. నొప్పి రాగానే వెల్లకిలా పడుకోండి మీ పొట్టను బాగా మర్దించండి. దాని కండరాలు రిలాక్స్ అవుతాయి. నొప్పి వుందని మీ ఇతర వ్యాయామం, క్రీడలవంటివి ఆపకండి. కొద్దిపాటి వ్యాయామం, స్ట్రెచింగ్ వంటివి మీ నొప్పులను బాగా తగ్గిస్తాయి. చివరి మార్గంగా ఏదైనా మెడిసిన్ కూడా పొందండి.
Comments
English summary
What's period pain? | మహిళకు వచ్చే పిరీయడ్ నొప్పులు!
Story first published: Tuesday, January 3, 2012, 17:26 [IST]
Other articles published on Jan 3, 2012



Click it and Unblock the Notifications
