Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
గర్భిణీలో కొన్నిప్రత్యేక ఆహారాలపై కోరికలు ఎందుకని?
గర్భవతులకు వివిధ రకాల ఆహారాలు తినాలనే కోరిక అధికంగా వుంటుంది. ఈ సమయంలో ఆహారం వారికి శారీరకంగాను, భావోద్రేక కోర్కెల కారణంగాను అవసరమవుతుంది. తినాలనిపించినపుడు ఆ ఆహారాలను తిని ఆనందించాల్సిందేనని కూడా వైద్యులు చెపుతారు. గర్భవతి కానపుడు తినని ఆహారాలను కూడా గర్భం ధరించిన తర్వాత చాలా ఇష్టంగా తింటారు.
మీరు గర్భంతో ఉన్నప్పుడు, కేక్స్ మీద అందంగా అలంకరించి చెర్రీలను చూడగానే మనస్సులో డబుల్ కోరిక పుడుతుంది. తల్లితోపాటు, కడుపులో పెరుగుతున్న శిశువు కూడా ఆశిస్తుందంటారు . ఇది గర్భం పొందిన మహిలల్లో చాలా సాధారణం. గర్భధారణ సమయంలో ఇటువంటి కోరికలు గర్భిణీ స్త్రీలో ఆందోళనలు కలిగిస్తుంది. మీరు గర్భంతో ఉన్పప్పుడు అటువంటి కోరికలు ఏంటో మీకు తెలియనప్పుడు, మీరు తెలుసుకోవడానికి ఒక్కడ కొన్ని సూచనలున్నాయి.
గర్భిణీ స్త్రీలు కొన్ని ప్రత్యేక ఆహారాల మీద కోరికలు కలిగి ఉంటారు, అయితే ఆ కోరికలు వారిలో ఎందుకు పుడుతాయో తెలుసుకోవాలి. మీరు గర్భవతి అయితే, ఆహారాల మీద మీ కోరికల మీరు కొన్ని సూచనలు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, గర్భిణీ స్త్రీలో కొన్ని ఆహారాల మీద కోరికలున్నప్పటికీ ఆరోగ్యకరమై వాటిని మాత్రమే తినాల్సి ఉంటుంది. గర్భిణీ స్త్రీ తీసుకొనే ఆహారాలు, కడుపులో పెరిగే బిడ్డ మీద కూడా ప్రభావం చూపుతుంది. అటువంటి ఆరోగ్యకరమైన ఆహారాలు గర్భిణీ తినడం వల్ల ది పిండం ఆరోగ్యకరమైన అభివృద్ధికి సహాయపడుతాయి.
అందువల్ల, ఈ ఆరోగ్యకరమైన ఆహారపు కోరికలు మీరు తీర్చుకోవడానికి, మీలో ఎందుకు ఆ కోరిక కలుగుతుందో, తెలుసుకోవాలి.

చాక్లెట్ మీద కోరిక:
గర్భధారణ సమయంలో గర్భిణీలో కలిగి ఒక సాధారణ కోరిక ఇది. ఎక్కువ చాక్లెట్ లు గర్భిణీ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఇందులో కోకో అనే పదార్థం కడుపులో పెరిగే శిశువుకు ఆరోగ్యకరమైనది కాదు.

మసాలాల మీద కోరిక:
గర్భాధారణ సమయంలో మహిళలు నివారించాల్సిన ప్రధాన ఆహారం, మసాలా ధినుసులతో తయారుచేసిన ఆహారాలు. అయితే, మసాలాలు అధికంగా ఉపయోగించిన ఆహారాల మీద కొంత మంది ఎక్కువ కోరికలు కలిగి ఉంటారు. అటువంటి వారు, మసాలాలతో తయారుచేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. అవి కడుపులో పెరిగే పిండంకు ఆరోగ్యకరం కాదు.

మాంసాహారం:
గర్భిణీస్త్రీలలో కలిగే కోరికల్లో రెడ్ మీట్ ఒకటి. ఇది గర్భిణీ స్త్రీలలో కలిగే సాధరణ కోరిక. అయితే, గర్భిణీలు రెడ్ మీట్ తీసుకొనేటప్పుడు మీ జాగ్రత్తతీసుకోవాలి. రెడ్ మీట్ ను అధికంగా తీసుకోవడం, కడుపులో పెరిగే శిశువుకు ఆరోగ్యకరం కాదు.

మట్టి:
సాధారణంగా చాలా మంది మహిళల్లో ఇలాంటి కోరికలు కూడా ఉంటాయని చెబుతుంటారు. గర్భిణీలకు ఇది అత్యంత అనారోగ్యకరం అయినప్పటికీ, వారికి కోరికలు కలగడం సహజం అని అంటుంటారు. వీటికి బదులుగా వేరుదుంపలను తీసుకోమని నిపుణుల సలహా. మట్టి కంటే, ఈ దుంపలు చాలా ఆరోగ్యకరం.

మట్టి:
సాధారణంగా చాలా మంది మహిళల్లో ఇలాంటి కోరికలు కూడా ఉంటాయని చెబుతుంటారు. గర్భిణీలకు ఇది అత్యంత అనారోగ్యకరం అయినప్పటికీ, వారికి కోరికలు కలగడం సహజం అని అంటుంటారు. వీటికి బదులుగా వేరుదుంపలను తీసుకోమని నిపుణుల సలహా. మట్టి కంటే, ఈ దుంపలు చాలా ఆరోగ్యకరం.

పికెల్స్ :
ఊరగాయలు. చాలా మంది గర్బిణీ స్త్రీలలో ఇది ఒక సాధారణమైన కోరిక. ఊరగాయాలు పుల్లగా ఉండటం మరియు వారిలో వికారాన్ని దూరం చేస్తుందని నమ్ముతారు. అందువల్లే, ఇది గర్భిణీ స్త్రీలలో కోరిక కలడానికి కారణం అయ్యింది.

ఐస్:
గర్భిణీ స్త్రీలలో మారో ఆహారపు కోరిక, చల్లగా ఉండే ఐస్. అత్యంత చల్లగా ఉండే ఐస్ లు కడుపులో అభివృద్ధి చెందే పిండంకు ఆరోగ్యకరమైనది కాదు.



Click it and Unblock the Notifications