Latest Updates
-
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్
ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వడానికి 8 మార్గాలు
ఆయుర్వేదం ప్రకారం, మీరు రుతుక్రమం(పీరియడ్స్ )మొలైన రోజు నుండి 10 నుండి 15 రోజు వరకు మీ పాట్నర్ తో ఇంటర్ కోర్స్ జరిపినట్లైతే అంటే పీరియడ్స్ మొదటి రోజు నుండి లెక్కపెడితే పదవ రోజు నుండి పదిహేనవ రోజు వరకూ గుర్తుంచుకొని ఇంటర్ కోర్స్ జరిపినట్లైతే మీరు చాలా సులభంగా మరియు ఆరోగ్యకరంగా కన్సీవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. పీడియడ్స్ సమయంలో రక్తస్రావం యొక్క ప్రవాహం ఉన్నట్టైతే ఇంటర్ కోర్స్ ను జరపడం మానేయాలి. పీరియడ్స్ సమయంలో ఇంటర్ కోర్స్ జరపడం వల్ల పుట్టే పిల్లలు భౌతిక మరియు మానసిక లోపాలతో బిడ్డ జన్మించే అవకాశం ఉంది. కాబట్టి, పీరియడ్స్ సమయంలో కాకుండా, రుతుక్రమం మొదలైన మొదటి నుండి 10- 15రోజలు చాలా ముఖ్యమైన రోజులుగా గుర్తించాలి.

1 . బుతుస్రావంలో ఏదైన సమస్య ఉన్నప్పుడు ( ముందగానే పీరియడ్స్ అవ్వడం, లేదా సక్రమంగా కాకపోవడం, నొప్పి, బాధ, అధికంగా అవ్వడం)సమస్య ఉన్నప్పుడు, బుతుస్రావంలో మణికట్టు మీద రుద్దడం ఒక మంచి చికిత్సగా ఆశ్చర్యకరమైన ఫలితాలను అంధిస్తుంది. అలాగే వైట్ లేదా ఎల్లో కలర్ డిశ్చార్జ్ ను నివారిస్తుంది.
2 . మొదటి సారి గర్భధారణ సమయంలో కాబోయే తల్లి ఎక్కువ ఆందోళన కలిగి ఉంటుంది మరియు ఇది ఒక గ్రేట్ టెన్షన్ . ఇది పురిటి నొప్పులకు దారితీస్తుంది. ఇది శరీరం మీద మాత్రమే కాకుండా, మనస్సు మీద నొప్పిని జతచేస్తుంది . డెలివరీ లేదా సిజేరియన్ సమయంలో ఫోర్సెప్స్ ఉపయోగం విషయంలో పిల్లల శరీరం అభివ్వుద్ది చెందే విషయంలో తల్లి కూడా బాధపడుతుంది.
3 . ఒక నొప్పి, భాదలేనటువంటి ప్రసవం కలిగి ఉండాలంటే, సుమారు 15 నిముషాలు మోచేయి నుండి గోర్లు వరకి రెండు చేతులను వెనక వైపు నుండి రోల్ చేయాలి. ఒక వేళ రోలర్ అందుబాటులో లేకపోతే, అరచేతులతో రుద్దాలి ఇలా 5నుండి 10నిముషాలు చేయాల్సి ఉంటుంది. నొప్పికలగకుండా శిశువు జన్మించాలంటే, వెనుకవైపు, నడుము, వెన్నెముక భాగంలో సున్నితంగా రుద్దాల్సి ఉంటుంది.
4 . కష్టంగా ప్రసవించడానికి నివారించాలి. లోపలివైపు నుండి గర్భిణీ అంతట గర్భిణీ లోపలి నుండి ఒత్తిడి పెంచాలి. రెండు చీలా మండలముతో ప్రెస్ చేయాలి . శిశువు జన్మించిన తర్వాత రొమ్ముల్ల నొప్పి కలుగుతుంది. శిశువుకు పాలు పట్టిన తర్వాత నొప్పి క్రమంగా తగ్గుతుంది. తర్వాత రెండు చేతులతో వెన్ను మీద నిదానంగా ఒత్తి పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల రొమ్మల్లో నొప్పి నుండి మరియు బాధ నుండి ఉపశమనం కలిగస్తుంది.
5 . డెలివరీ వ్యవధి తర్వాత సెక్స్ గ్రంథులు అధికమవుతాయి. దాంతో మహిళల్లో ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. అలా రాకుండా ఉండాలంటే చేతులతో నొక్కి పెట్టెడం లేదా మంచి శరీరాకృతి యొక్క నిలబెట్టడానికి రెండు చేతులతో వెన్ను భాగంలో ఒత్తిపట్టుకోవడం మంచిది.
6 . అరచేతుల్లో ఒత్తిడి పెంచడం ద్వారా శిశువుకు తగినంత పాలు ఉత్పత్తి అవ్వడానికి సహాయపడుతుంది. ఇలా చేయడం వల్ల మగనపుంసకత్వం ఏర్పడకుండా సహాయపడుతుంది. మహిళలు మరియు పురుషులకు నిద్రలో శృంగార కలలు అశాంతికి మరియు విడుదల ఉంటే మహిళలు విజయవంతంగా ఈ చికిత్స ప్రయత్నించవచ్చు .



Click it and Unblock the Notifications
