Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గర్భిణీ పొట్టలో బాయ్ బేబీ ఉంటే, లక్షణాలు ఎలా ఉంటాయి?
సాధారణంగా మహిళలు గర్భంతో ఉన్నప్పుడు వారు వివిధ రకాలుగా అనుభవాలను ఎదుర్కొంటుంటారు. ఆ అనుభవాలు, ఒక్కొక్కరిలో ఒక్కోవిధంగా ఉంటుంది. అలాగే పొట్టలో ఉండే శిశువు(జెండర్)ను బట్ట కూడా అనుభవాలు వివిధ రకాలుగా ఉంటాయి.
ముఖ్యంగా గర్భిణీ పొట్టలో బేబీ బాయ్ ఉన్నప్పుడు, బెల్లీ(పొట్ట) చిన్నగా ఉంటుందని ఎక్కువగా నమ్ముతారు. అంతే కాదు పొట్ట ఆకారాన్ని బట్టి మరియు పొట్టమీద ఏర్పడ్డ చారలు(నిలువుగా మరియు అడ్డంగా)బట్టి కూడా పొట్టలో ఆడ లేదా మగ శిశువు అని కూడా తెలుస్తుందని చెబుతుంటారు.
గర్భిణీ స్త్రీ పొట్టలో బేబీ బాయ్ అని తెలిపే కొన్ని లక్షణాలు బెల్లీ ద్వారా తెలుసుకోవడానికి వివిధ మార్గాలున్నాయి. ఈ ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఉందా...‘అనేక మంది గర్భిణీ స్త్రీల యొక్క పొట్టను చూసి‘గర్ల్ బేబీ లేదా బాయ్ బేబీ'అని తెలుసుకోవచ్చా?అవును, కొన్ని సందర్భాల్లో తెలుసుకోవచ్చు అని అంటున్నారు నిపుణులు, అయితే ఇది శాస్త్రీయంగా నిరూపించబడలేదు..అయితే మీరు తెలుసుకోవడానికి కొన్ని ఈక్రింది విధంగా ...

బెల్లీ ఎక్కువగా లేదా తక్కువగా :
ఇది చాలా పాతకాలం నుండి అనుసరిస్తున్నారు. గర్భిణీపొట్టలో బాయ్ బేబి ఉన్నట్లైతే టమ్నీపొట్ట పెద్దగా ఉంటుంది. ? మరి మీరెందుకు వెయిట్ చేస్తున్నారు? మీ ఇంట్లో లేదా బందువుల్లో ఎరైనా గర్భం పొందినట్లైతే గమనించి చూడండి.

బ్లాక్ లైన్:
పొట్ట పై బాగం నుండి క్రింది భాగం వరకు బ్లాక్ గా ఒక లైన్ ఉన్నట్లైతే, మరియు బెల్లీ బటన్(బొడ్డు)బయటకు బాగా కనబడుతున్నట్లైతే పొట్టలో గర్ల్ బేబీ ఉన్నట్లు. ఈ లైన్ గర్భధారన పూర్తి అయ్యే సరికి లైన్ కనబడుకుండా పోతున్నట్లైతే బాయ్ బేబీని ఎక్స్ పెక్ట్ చేయవచ్చు.

పెండ్యులం ట్రిక్:
గర్భిణీ పొట్టలో బాయ్ బేబీ ఉన్నట్లైతే, మీ వెడ్డింగ్ రింగ్ తీసుకొని, జుట్టుకు కట్టి, పొట్ట మీద వ్రేలాడిదీసినప్పుడు, అది గుండ్రంగా తిరిగినట్లైతే మీ పొట్టలో బాయ్ బేబీ ఉన్నట్లే, అదే పెండ్యులం (సైడ్ టు సైడ్ )లాగా తిరిగితే గర్ల్ బేబీ ఉన్నట్లు.

బెల్లీ:
బాయ్ బేబీ పొట్టలో ఉన్నప్పుడు పొట్టలో కదలికలు తక్కువగా ఉంటాయి. అదే గర్ల్ బేబీ ఉన్నట్లైతే తరచూ కదలికలు ఉంటాయి. గర్ల్ బేబీ తనకు అనుకూలంగా షేప్ ను మార్చుకుంటుంది. అప్పుడు బెల్లీ చూడటానికి చాలా ప్రెటిగా ఉంటుంది.

బెల్లీ ఎలా కనబడుతుంది:
గర్బిణీ స్త్రీ యొక్క పొట్ట బాస్కెట్ బాల్ లా గుండ్రంగా లేదా వాటర్ మెలోన్ లాగా ఉన్నట్లైతే, ఈ లక్షణాలు ఎక్కువగా బాయ్ బేబి ఉన్నట్లే, వాటర్ మెలో గుండ్రంగా కాకుండా, పొడవు ఆకారంలో ఉన్న ఆకారం ఉంటే గర్ల్ బేబీ.

బేబీ బరువు:
బేబీ బాయ్ ఉన్నట్లైతే పొట్ట ఉదరంలో మాత్రమే బరువు ఎక్కువగా ఉంటే బాయ్ బేబీ, అదే పొట్ట మొత్తం బరువుగా అనిపిస్తే అది గర్ల్ బేబీ...



Click it and Unblock the Notifications