Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
అబార్షన్ తర్వాత 2వ సారి గర్భం పొందితే: జాగ్రత్తలు
సాధారంగా కొంత మంది మహిళలో గర్భం పొందిన రెండు, మూడే నెలలకే గర్భస్రావం జరుగుతుంటుంది. అలా గర్భస్రావం జరిగిన మహిళల్లో శారీరకంగా మాత్రమే కాదు, ఫిజికల్ గా కూడా వీక్ గా ఉంటారు. గర్భస్రావం అనేది మహిళలకు చాలా కష్టంగా ఉంటుంది. ఆ ప్రభావం మహిళలో మాత్రమే కాదు, తన భర్తలో కూడా చూపెడుతుంది. మహిళల అదే ఫీలింగ్ లో ఉంటుంది.
గర్భస్రావం జరిగిన మొదటి వారం మొత్తం ఆమె మనస్సు, మానసిక స్థితి, శారీరక స్థిత సరిగా ఉండక ఆమెకు సహకరించదు. అయితే, ఆమె తన రెండవ ప్రెగ్నెన్సీకి అవకాశం ఉంటుంది. అయితే, గర్భస్రావం జరగిన తర్వాత ఎవరైతే తిరిగి గర్భం ధరిస్తారో అటువంటి మహిళలు కొన్ని జాగ్రత్తలను గుర్గుంచికోవాల్సి ఉంటుంది. ఈ జాగ్రత్తలు మహిళలు తెలుసుకోవడం వల్ల తర్వాత ప్రెగ్నెన్సీ సమయంలో సరైన జాగ్రత్తలను ఆమె తీసుకొనేందుకు సహాయపడుతాయి.

గర్భస్రావం జరిగిన తర్వాత గర్భం పొందితే మహిళ తీసుకోవల్సిన కొన్ని జాగ్రత్తలు:
1. గర్భస్రావం జరిగిన తర్వాత రెండవ ప్రెగ్నెన్సీ నిర్ధారించుకొన్న తర్వాత, మహిళ తప్పనిసరిగా సరైన ఆరోగ్యకరమైన ఆహారం మరియు బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. ఈ సమయంలో సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా అవసరం . ఆమె శారీరకంగా వీక్ గా ఉండవచ్చు. అందవల్ల, ప్రోటీన్ బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం తప్పనిసరి.
2. గర్భస్రావం జరిగిన తర్వాత మహిళ గర్భం పొందితే, ఆ మహిళ ఎమోషనల్ గా కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. ఈ సమయంలో డిప్రెషన్ కు చేరుకుంటే అది మరో గర్భస్రావానికి దారితీస్తుంది. ఈ పరిస్థితులో ఆమె భర్త ఆమెకు స్ట్రాంగ్ సపోర్ట్ ను అంధివ్వాల్సి ఉంటుంది.
అబార్షన్ కు కారణం అయ్యే 9 రకాల వెజిటేబుల్స్: తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి
3. గర్భస్రావం జరిగిన తర్వాత గర్భం పొందిస్తే ఆ మహిళ జాగ్రత్త తీసుకోవల్సి ఉంటుంది. అదేంటంటే, గర్భం పొందిన మహిళ కెఫిన్ మరియు కేఫినేటెడ్ డ్రింక్స్ మరియు ఇతర మెడికేషన్స్ కు దూరంగా ఉండాలి.
4. గర్భిణీ స్త్రీ జ్వరం వస్తే ఆమె జ్వరం తగ్గించడానికి హెర్బల్ రెమెడీస్ ను ఉపయోగించాలి. మెడిసిన్స్ కు పూర్తిగా దూరంగా ఉండాలి . గర్భిణీ స్త్రీలకు హెర్బల్ నేచురల్ రెమెడీస్ చాలా సురక్షితమైన ఎంపిక.
అబార్షన్ జరిగితే, తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు! : తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి
5. గర్భస్రావం తర్వాత గర్భం పొందిన మహిళ వైద్యుని పర్యవేక్షణలో ఉండటం మంచిది. రెండవ సారి గర్భం పొందిన తర్వాత మీకు డాక్టర్ ఇచ్చే సలహాల ప్రకారం నడుచుకోవాలి .



Click it and Unblock the Notifications