For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భనిర్ధారణ కోసం వెనిగర్ టెస్ట్ : హోం టిప్

|

వెనిగర అంటే ప్రతి ఒక్కరికీ తెలిసినటువంటి ఒక వంటింటి వస్తువు. ఇది ఒక బ్లీచింగ్ ఏజెంట్ గా చెప్పుకుంటారు. ఎందుకంటే గాఢమైన వాసన మరియు మరకలు తొలగించడంలో ఎఫెక్టిగా పనిచేస్తుందని. అంతే కాదు వంటలకు ఎక్కువ రుచిని అందిస్తుంది . ప్రత్యేకమైన రుచిని కలిగి ఉండే వెనిగర్ ను మరచిపోవటం కూడా కష్టమే. అంతే కాదు వెనిగర్ లేకుండా చైనీస్ వంటలను తయారుచేయలేము. ఇది పక్కన పెడితే, వంటగదిలో ఉండే కొన్ని పదార్థాల ద్వారా గర్భ నిర్దారణ పరీక్ష జరపవచ్చు.

ప్రస్తుత కాలంలో చాలా మంది మహిళలు వెనిగర్ ద్వారా గర్భ నిర్దారణ పరీక్షలు జరిపి, మంచి ఫలితాలను పొందారు మరియు ఈ రకానికి చెందినా స్ట్రిప్స్ కూడా మందుల షాపులో అందుబాటులో ఉన్నాయి. అవాంచిత గర్భంను మరియు అనుకోకుండా గర్భం పొందినట్లు అనిపించినప్పుడు ఈ ఇంటి చిట్కా చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. ఈ చిట్కాతో ఇంట్లోనే గర్భం పొందారో లేదా నిర్ధారణ చేసుకోవచ్చు. అంతే కాదు వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకా వీటి కోసం ఎక్కువ ఖర్చుచేయాల్సిన పని లేదు. హాస్పటల్ కు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మరియు చాలా సులభమైన పద్దతి.

READ MORE: మీరు గర్భం ధరించారని తెలుసుకోవడానికి సులభ చిట్కాలు...!

ఇంటి చిట్కాలు ఉపయోగించినప్పుడు మీరు గర్భం పొందినట్లు నిర్ధారణ పొందితే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. ఇంట్లో జరిపే గర్భ నిర్దారణ పరీక్షలలో, మొదటి వంటింటి చిట్కా వెనిగర్ టెస్ట్ : దీన్ని ఏవిధంగా చేయాలి... అందుకు కావల్సిన వస్తువులేంటి, ఎలా చేయాలన్న విషయం ఈ క్రింది విధంగా తెలుపడం జరిగింది.

గర్భనిర్ధారణ కోసం వెనిగర్ టెస్ట్ : హోం టిప్స్

గర్భనిర్ధారణ కోసం వెనిగర్ టెస్ట్ : హోం టిప్స్

కావలసిన పదార్థాలు

గర్భ నిర్ధాణకు అవసరం ఉదయం నిద్రలేచిన వెంటనే యూరిన్ తీసుకోవాలి. ఒక ఫైబర్ లేదా గాజు బాటిల్ తీసుకోవాలి, వెనిగర్ ఒక కప్పు

గర్భనిర్ధారణ కోసం వెనిగర్ టెస్ట్ : హోం టిప్స్

గర్భనిర్ధారణ కోసం వెనిగర్ టెస్ట్ : హోం టిప్స్

టెస్ట్ ఎలా చేయాలి:

ఒక కప్పులో కొద్దిగా వెనిగర్ తీసుకోని, దీనికి గర్భ నిర్దారణ జరిపించుకోవాలనుకునే స్త్రీ యొక్క యూరిన్ ను తీసుకొని అందులో వెనిగర్ కలపాలి. 5-10నిముషాలు అలాగే ఉన్నట్లైతే వెనిగర్ మిక్స్ చేసిన యూరిన్ యొక్క రంగు మారుతుంది.

గర్భనిర్ధారణ కోసం వెనిగర్ టెస్ట్ : హోం టిప్స్

గర్భనిర్ధారణ కోసం వెనిగర్ టెస్ట్ : హోం టిప్స్

వెనిగర్ కు యూరిన్ కలపగానే బుడగలు ఏర్పడతాయి. ఇలా ఏర్పడటం సాధారణమే. వీటి వలన ఎలాంటి నష్టం లేదనే చెప్పాలి. కావున ఈ బుడగలను చూసి ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదు.

గర్భనిర్ధారణ కోసం వెనిగర్ టెస్ట్ : హోం టిప్స్

గర్భనిర్ధారణ కోసం వెనిగర్ టెస్ట్ : హోం టిప్స్

ఫలితాలు

యూరిన్ లో వెనిగర్ కలిపిన తరువాత, మిశ్రమం రంగు మారితే ఇది పాజిటివ్ రిజల్ట్ పొందారని చెప్పవచ్చు. ఒకవేళ మిశ్రమం రంగులో ఎలాంటి మార్పులేనట్లయితే మీ గర్భం దాల్చలేదని అర్థం.

గర్భనిర్ధారణ కోసం వెనిగర్ టెస్ట్ : హోం టిప్స్

గర్భనిర్ధారణ కోసం వెనిగర్ టెస్ట్ : హోం టిప్స్

లోపాలు

వెనిగర్ ద్వారా చేసే ఈ గర్భ నిర్దారణ పరీక్షతో చాలా ఉపయోగాలున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే, ఈ పరీక్షలో నిర్దిష్ట మొత్తంలోనే యూరిన్ తీసుకోవాలని నియమాలేమి లేవు. పరిమాణంలో తక్కువ లేదా ఎక్కువ అయిందని, ఫలితాలలో తప్పులు వస్తాయని ఎలాంటి టెన్షన్ లు ఉండవు. అంతే కాకుండా, మారిన రంగు కూడా కొద్దిగా మాత్రమే మారుతుంది. దీనీ వలన ఉన్న మరొక ప్రతికూలత ఏమిటంటే, యూరిన్ లో వెనిగర్ కలిపిన తర్వాత రంగు మారడానికి ఎంత నిర్దిష్ట సమయం పడుతుందో చెప్పలేము.

గర్భనిర్ధారణ కోసం వెనిగర్ టెస్ట్ : హోం టిప్స్

గర్భనిర్ధారణ కోసం వెనిగర్ టెస్ట్ : హోం టిప్స్

లోపాలు

ఇంట్లోనే గర్భ నిర్దారణ కోసం వెనిగర్ టెస్ట్ వల్ల ప్రతికూలతలు- ఈ పరీక్షలో 100శాతం సరైన ఫలితాలను పొందుతామన్న గ్యారెంటీ ఉండదనే చెప్పాలి. నిజానికి అవసరమైన సమయంలో ఎలాంటి పరీక్షలు లేదా మార్గాలు లేని సమయంలో ఇలాంటి వంటింటి చిట్కాలను ద్వారా పరిశీలించుకోవచ్చు . ఇవి చాలా సులభమైనవి మరియు చౌకైనవి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

గర్భనిర్ధారణ కోసం వెనిగర్ టెస్ట్ : హోం టిప్స్

గర్భనిర్ధారణ కోసం వెనిగర్ టెస్ట్ : హోం టిప్స్

వెనిగర్ ద్వారా ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా జరపాలో ఇపుడు మీకు అవగాహన వచ్చేసింది. గర్భం పొందిన లక్షణాలు బహిర్గతమైతే అనగా, రుతుక్రమంలో మార్పులు, వాంతులు లేదా నొప్పులు, చాతిలో సమస్యలు వంటి గర్భధారణ లక్షణాలను గమనిస్తే, వెంటనే వెనిగర్ తో యూరిన్ టెస్ట్ చేసి మీ డౌట్ ను క్లియర్ చేసుకోవచ్చు.

కానీ, ఇంట్లోనే చేసే గర్భ నిర్దారణ పరీక్షలను పూర్తిగా నమ్మలేము. కాబట్టి ఈ పరీక్షలో ఫలితాలు ఎలా ఉన్నా, తరువాత వైద్యుడిని కలిసి గర్భ నిర్దారణ గురించి తెలుసుకోండి.

English summary

Homemade Pregnancy Test with Vinegar in Telugu

Homemade Pregnancy Test with Vinegar in TeluguIf you are a cooking freak woman, you absolutely recognize the vinegar. The taste and also the smell of this thing are very unique so you can easily recognize it. Some foods can be tastier if you put a little drop of vinegar. With this liquid, you can make your foods tastier and fresher. But do you know that this ingredient is also can be used to be your pregnancy test?
Story first published: Thursday, June 4, 2015, 16:42 [IST]
Desktop Bottom Promotion