Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
పురుషులూ జాగ్రత్త: కండోమ్ వాడటం వల్ల ఎదురయ్యే ప్రతికూలతలు
గర్భనిరోధక సాధనం గా కండోమ్‌లు అంత నమ్మదగినవి కాదు అని మీకు తెలుసా??వీటిని ఉపయోగించడం వల్ల మగవారికి అంగం మీద ఎలర్జీ రావచ్చు మరియూ కలయిక సమయంలో అంగ స్తంభన ఆగిపోవచ్చు.
ప్రపంచంలో తొంభై తొమ్మిది శాతం మంది మగవారు కండొమ్‌లని ఉపయోగిస్తారు. మిగతా ఒక్క శాతం పురుషులు వీటిని వాడరు(మంచి నిర్ణయం కూడా).
READ MORE: గర్భం రాకుండా సెక్స్ ను ఎంజాయ్ చేయడానికి కొన్ని మార్గాలు
కండొమ్‌లు లేకుండా ఉండలేము అనే ఈ తొంభై తొమ్మిది శాతం మంది మగవారికి ఈ ఆర్టికిల్ అంకితం.వారిలో మీరూ ఒకరయితే కనుక కండోమ్ వాడకంలో ఎదురయ్యే ప్రతికూలతలు క్రింద ఇచ్చాము చూడండి.
READ MORE: జననేంద్రియాల దురదకు 10 కారణాలు & హోమ్ రెమిడీస్
మీరూ మాలాగే ఇది విని షాకయ్యారు కదా?? సుఖ వ్యాధుల నివారణకీ, మరియూ గర్భ నిరోధకం గా కండోమ్ ఉపయోగపడుతుందని మేమూ విశ్వసించేవాళ్ళము.

ప్రమాదకరం
కండోమ్‌లు ఎందుకు ప్రమాదకరమో మీకు తెలుసా??కరెక్ట్ సైజు కండోమ్ ధరించకపోవడం వల్ల కలయిక సమయంలో కండోమ్ జారిపోవచ్చు.సరైన కండోమ్ ని ఎంపిక చేసుకోవడంలో నిర్లక్ష్యం వహించడంవల్ల అవాంఛిత గర్భం రావచ్చు లేదా సుఖ వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంది.

మూడ్ ని ప్రభావితం చేస్తాయి
కండోమ్ వాడకం వల్ల ఉన్న మరొక ప్రతికూలత ఏమిటంటే ఇవి మూడ్ ని పాడు చేస్తాయి.చాలా మంది స్త్రీలకి గర్భ నిరోధక సాధనం గా మగవారు కండోమ్ ధరించడాన్ని ఇష్టపడరు.

ఎలర్జీ
మీ చర్మానికి కండోమ్ పడకపోవడం వల్ల అంగం మీద చిన్న చిన్న పొక్కులతో కూడిన రాష్ వచ్చే ఆస్కారం ఉంది.సున్ని చర్మ తత్వం గల మగవారిలో కండోమ్ పడకపోవడం వల్ల అంగం మీద చిన్న చిన్న బొబ్బలు రావడం జరగచ్చు.

స్త్రీ జననాంగానికి కూడా మంచిది కాదు
కండోమ్ స్త్రీ జననాంగానికి కూడా ఎలర్జీ కలిగించవచ్చు.కండోం తయారీకి వాడే లాటెక్స్ మంచిది కాకపోతే స్త్రీల జననాంగంలో దురద రావచ్చు.లేదా కండోమ్ లో సరిపోయినంత లూబ్రికెంట్ జెల్ లేకపోవడం వల్ల జననాంగానికి కలయిక సమయం లో చిన్న చిన్న గాయాలయ్యే ప్రమాదం కూడా ఉంది.

అంగస్తంభన సమస్య
చాలా మంది మగవారు తాము కండోమ్ ధరించడం వల్ల అంగం స్తంభించడం లేదని ఫిర్యాదు చేస్తారు.కండోమ్ తయారీ లో వాడే లాటెక్స్ దీనికి కారణం.పలుచగా ఉన్న కండోమ్‌ని ఎంచుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉండచ్చు. సాధారణం గా ఈ సమస్య అంగ స్తంభన ఉన్న మగవారిలోనే కనిపిస్తుంది.



Click it and Unblock the Notifications