For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లలు లేని వారు త్వరగా కన్సీవ్ అవ్వాలంటే, ఈ ఫుడ్స్ తినాల్సిందే..

పిల్లలు లేని వారు త్వరగా కన్సీవ్ అవ్వాలంటే, ఈ ఫుడ్స్ తినాల్సిందే..

|

ప్రకృతిలో అద్భుతమై విషయం మహిళ గర్భం పొందడం. మహిళ జీవితంలో గర్భం పొందడం అనేది ఆమె జీవితంలో అత్యంత మరియు ఆత్మ-సంతృప్తికర అనుభవాలలో ఒకటి. వివాహమై సంవత్సరాలు గడిచినా కొంత మందికి పిల్లలు కలగరు? ప్రస్తుత రోజుల్లో గర్భం ధరించడం అంటే అంత సులభం కాదు. ఎందుకంటే జీవనశైలిలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జంక్ ఫుడ్, నిద్రలేమి, పార్టీలు, మద్యపానం, స్ట్రెస్ వంటివే సంతానలేమికి కారణమవుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

TOP 15 Foods That Can Help You Get Pregnant in Telugu

గర్భం రాకుండా సెక్స్ ను ఎంజాయ్ చేయడానికి కొన్ని మార్గాలు

పెళ్లైన ప్రతి ఒక్క మహిళా కోరుకొనేది పిల్లలు కావాలని, కోరుకుంటారు. గతంలో ఆడపిల్లలకు 18నుండి 20ఏళ్ల లోపు పెళ్ళిళ్లు జరిగేవి. ఆవయస్సులో వారికి ఎటువంటి ఒత్తిడి ఉండకపోవడం, నిండు ఆరోగ్యంగా ఉండటం వల్ల వెంటవెంటనే పిల్లలు కలిగే వారు. కానీ, ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు ఎక్కువ చదువులు, కెరీర్ , ఉద్యోగం, అంటూ పెళ్లి వాయిదా వేయడం వల్ల వయస్సు ఎక్కువ అవ్వడం, సరైన టైమ్ కు పెళ్లికాకపోవడం ఒక సమస్య అయితే, ఒత్తిడితో కూడిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, ఆరోగ్యం మీద, మహిళల్లో ప్రత్యుత్పత్తి మీద ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి.

అబార్షన్ అయిందా..?డోంట్ వర్రీ: ఈ సూచనలు మీకోసమే

పిల్లలు కావాలని కోరుకొనే వారు, ముందుగా డాక్టర్ ను సంప్రదించి, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మహిళలలో ఓవొలేషన్ నుండి పార్ట్నర్ యొక్క స్పెర్మ్ క్వాలిటి మరియు ఇద్దరి యొక్క డైట్ అండ్ లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవడం వల్ల త్వరగా కన్సీవ్ అవ్వడం మాత్రకాదు, ఎలాంటి మిస్కరేజ్ జరగకుండా ఉంటుంది. మరియు త్వరగా కన్సీవ్ అవ్వడానికి కొన్ని నేచురల్ హోం రెమెడీస్ కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం....

బీన్స్ :

బీన్స్ :

ఇది మాజికల్ ఫెర్టిలిటి బూస్టింగ్ ఫ్రూట్ . ఎవరైతే ఎక్కువగా అనిమల్ ప్రోటీన్ తీసుకుంటారో వారు గర్భం పొందే చాన్సెస్ తక్కువ. అదే ప్లాంట్ ప్రోటీన్స్ తీసుకొనే వారు గర్భం పొందే అవకాశాలు ఎక్కువ. లెంటిల్స్ మరియు టోఫు వంటి ఆహారాలను తీసుకోవడం మరో ఉత్తమ మార్గం.

 ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

సంతాన ప్రాప్తి పొందడానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారికి ఆలివ్ ఆయిల్ చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. త్వరగా గర్భం పొండానికి సహాయపడుతుంది. ఆలివ్ ఆయిల్లో ఉండే మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు గ్రేట్ గా సహాయపడుతుంది. ఎవరైతే మోనో శాచురేటెడ్ ఫ్యాట్స్ ను అధికంగా తీసుకుంటారో వారిలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ చాలా చురుకుగా ఉంటుందని కొన్ని

పరిశోధన ద్వారా వెల్లడైనది. కాబట్టి . ప్రతి రోజూ 1 లేదా 2 చెంచాల ఆలివ్ ఆయిల్ ను ప్రతి రోజూ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ద్వారా త్వరగా కన్సీవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ.

ఫ్లాక్ సీడ్స్ :

ఫ్లాక్ సీడ్స్ :

నాన్ హెమ్ ఐరన్ ఉంటుంది. దీన్ని ప్లాంట్ ఫుడ్స్ ఐరన్ ఫోర్టిఫైడ్ ఫుడ్స్ లో కనుగొనబడినది . ఈ ఫ్లాక్ సీడ్స్ క్రంచీగా ఉండాలంటే ఓవన్ లో టోస్ట్ చేయాలి. ఐరన్ సప్లిమెంట్ అధికంగా ఉండే ఆహారాలు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల త్వరగా గర్భం పొందవచ్చు.

మష్రుమ్

మష్రుమ్

మష్రుమ్ మంచి ఆరోగ్యకరమైన స్మెర్మ్ పొందాలంటే, మష్రుమ్ లో విటమిన్ డి మరియు పొటాషియం అధికంగా ఉండటం వల్ల ఇది త్వరగా గర్భం పొందడానికి సహాయపడుతుంది. అంతేకాదు, మగశిశువు పుట్టాలని కోరుకొనే వారు పుట్టగొడుగులను ఎక్కువగా తీసుకోవచ్చు.

డైరీ ప్రొడక్ట్స్

డైరీ ప్రొడక్ట్స్

డైరీ ప్రోడక్ట్స్ అధికంగా ఉండే వెన్న, పాలు, చీజ్, బట్టర్ మరియు పెరుగి వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల ట్విన్ పుట్టడానికి బాగా సహకరిస్తాయి వీటిలో అధికంగా క్యాల్సియం ఉంటాయి. ప్రొటీన్ అధికంగా వుండే మాంసాహారాలు, చికెన్, చేప, బీన్స్, పాలు, గుడ్లు మొదలైనవి కడుపులో వున్న బేబీకి కండరాలు, జుట్టు, చేతి గోళ్ళు, ఎముకలు, బ్రెయిన్ టిష్యూలు, రక్తం మొదలైనవి ఏర్పడటానికి బాగా సహకరిస్తాయి. గర్భవతి బిడ్డ ఎముకల ఎదుగుదల, పటిష్టతలకు గాను ప్రతిరోజు సుమారు 1200 గ్రాముల కాల్షియం తప్పక తీసుకోవాలి. తాజా పాలు ఉత్పత్తులు, పాలు బాగా తీసుకుంటే ఎముకలకు అవసరమైన కాల్షియం అందుతుంది. బిడ్డ బరువు ఆరోగ్యకరంగా వుంటుంది.

ఖర్జూరం:

ఖర్జూరం:

ఆయుర్వేదం ప్రకారం, డేట్స్ గర్భం పొందే అవకాశాలను పెంచుతుంది. వీటిలో వివిధ రకాల విటమిన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫెర్టిలిటికి చాలా మేలు చేస్తాయి. ఖర్జూరంలోని విత్తనాలు తొలగించి, వాటిని మిక్సీలో వాటితో పాటు కొత్తిమీర కాడలను కట్ చేసి వేసి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ ను ఒక కప్పు పాలలో వేసి మిక్స్ చేసి పీరియడ్స్ ముగిసిన రోజు నుండి

ప్రతి రోజూ 7 రోజుల పాటు త్రాగాలి. ఇలా చేస్తుంటే త్వరగా కన్సీవ్ అవుతారు.

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్:

వంధ్యత్వం నివారించడంలో ఆపిల్ సైడర్ వెనిగర్ గ్రేట్ గా సహాయపడుతుందని చాలా మంది ఆరోగ్య నిపుణుల అభిప్రాయం. దీని ఉండే ఔషధ గుణాలు శరీరంలోని టాక్సిన్స్ ను

బయటకు నెట్టివేసి, హార్మోనులను బ్యాలెన్స్ చేస్తుంది. మరియు ఆపిల్ సైడర్ వెనిగర్ అసిడిక్ లక్షణాలు కలిగి ఉండటం వల్ల , శరీరానికి ఆల్కలైన్ ఎఫెక్ట్ ను కలిగిస్తుంది. ఇది శరీరంలో ఆల్కలైన్ పిహెచ్ లెవల్స్ ను పెచుతుంది. ఇది సులభంగా కన్సీవ్ అవ్వడానికి సహాయపడుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ లో కొద్దిగా తేనె మిక్స్ చేసి ఒక గ్లాసునీళ్లలో కలిపి రోజులో రెండు సార్లు త్రాగాలి .

దానిమ్మ:

దానిమ్మ:

దానిమ్మ మహిళల్లో సంతానోత్పత్తిని పెంచతుంది. యూట్రస్ కు రక్తప్రసరణను సప్లై చేస్తుంది. మరియు గర్భాశయ లోపలి పొర పలుచబడినప్పుడు మహిళల్లో సంతానోత్పత్తి బాగా రుగుపడుతుంది. ఇంకా పిండం యొక్క ఆరోగ్యకరమైన అభివృద్ధి సహాయపడుతుంది. అదేవిధంగా పురుషుల్లో స్పెర్మ్ నాణ్యత పెంచడానికి సహాయపడుతుంది. అందుకు ప్రతి రోజూ దానిమ్మ సీడ్స్ తినడం

లేదా జ్యూస్ త్రాగడం మంచిది.

 విటమిన్ డి లోపం:

విటమిన్ డి లోపం:

మహిళల్లో విటమిన్ డి లోపం వల్ల వంధ్యత్వానికి మరియు గర్భస్రావానికి కారణం అవుతుంది . కాబట్టి, గర్భం పొందడానికి ముందు శరీరంలో విటమిన్ డి లెవల్స్ ను చెక్ చేసుకోవాలి. గర్భం పొందడానికి మరియు ప్రసవానికి విటమిన్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయని మోలాక్యురల్ న్యూట్రీషియన్ మరియు ఫుడ్ రీసెర్చ్ జనరల్ 2010పరిశోధనలో వెల్లడించారు. అలాగే 2011లో జనరల్ మెటబాలిజంలో ప్రచురించిన ఒక పరిశోధన ప్రకారం విటమిన్ డి లోపం వల్ల పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఇర్రెగ్యులర్ ఓవలేషన్ కు కారణం అవుతుందని నిర్ధారించారు. కాబట్టి మహిళలు సాధ్యమైనంత వరకూ ఉదయం సూర్యరశ్మిలో 10 నిముషాలు పాటు ఎక్స్ఫోజ్ అవ్వడం మంచిది. అలాగే విటమిన్ డి అధికంగా ఉండే సాల్మన్, చీజ్, గుడ్డు, మష్రుమ్ వంటి ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

ఫోలిక్ యాసిడ్:

ఫోలిక్ యాసిడ్:

ఫోలిక్ యాసిడ్: పిల్లలకోసం ప్రయత్నించే వారికి ఫోలిక్ యాసిడ్ చాలా అవసరం అవుతుంది. ఇది కణ విభజనకు సహాయపడుతుంది మరియు అండోత్సర్గమును ప్రోత్సహిస్తుంది. నిజానికి ఈ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ ను గర్భధారణకు ముందు మరియు గర్భధారణ సమయంలో తీసుకోవడానికి ఆరోగ్య నిపుణులు సిఫారస్సు చేస్తుంటారు.

ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ ను 400mcg ప్రతి రోజూ కనీసం 1 నెల తీసుకుంటుంటే త్వరగా గర్బం పొందుతారు. ఈ సప్లిమెంట్ తీసుకోవడానికి ముందు డాక్టర్ ను సంప్రదించాలి. అలాగే ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, బ్రొకోలీ, ఎండు ద్రాక్ష, అరటిపండ్లు, మరియు త్రుణధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలి.

చెస్ట్ బెర్రీ:

చెస్ట్ బెర్రీ:

చెస్ట్ బెర్రీ మూలికను విటెక్స్ అని కూడా పిలుస్తారు . గర్భం పొందడానికి మరొక ఎఫెక్టివ్ హోం రెమెడీ. ఇది ఓవలేషన్ కు మరియు హార్మోనులను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది .

మరియు ఇది పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ను నివారిస్తుంది. ఇది మార్కెట్లో అందుబాటులో ఉంటుంది.

 స్టార్చ్ ఫుడ్

స్టార్చ్ ఫుడ్

స్టార్చ్ ఫుడ్ స్టార్చ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మేల్ ఫీటస్ ఏర్పడే అవకాశాలు ఎక్కువని శాస్త్రీయంగా నిరూపింపబడినది. కాబట్టి, హై క్యాలరీ డైట్ తీసుకొనే వారు ఎక్కువగా రైస్ మరియు బంగాళదుంపలను తీసుకోవాలి. బ్లడ్ లో హైలెవల్ గ్లూకోజ్ చేరుతుంది.

 గుడ్లు

గుడ్లు

విటమిన్ డి లోపం వల్ల వంధ్యత్వానికి గురిచేస్తుంది. యూకె రీసెర్చ్ ఇన్సుట్ట్యూట్ ప్రకారం అనేక మంది మహిళల మీద చేసిన ప్రయోగంలో 93శాతం మహిళల్లో విటమిన్ డిలోపం ఉన్నట్లు కనుగొన్నారు. దీని వల్ల కూడా వంధ్యత్వానికి గురైనట్లు నిర్ధారించారు.

ట్రాన్స్ ఫ్యాట్:

ట్రాన్స్ ఫ్యాట్:

ఈ ఆహారాలను పూర్తిగా నివారించాలి. బేక్ చేసిన ఫుడ్స్ మరియు ప్రొసెస్ చేసిన ఆహారాలు మరియు ఫ్రై చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి .

 స్ట్రెస్ తగ్గించుకోవాలి:

స్ట్రెస్ తగ్గించుకోవాలి:

ఎక్కువగా స్ట్రెస్ కు గురి అయ్యే వారిలో సంతానోత్పత్తి పొందడం కష్టం అవుతుంది. సంతానం కోరుకొనే వారు సాధ్యమైనంత వరకూ ఒత్తిడికి గురి కాకుండా విశ్రాంతియైన

జీవితాన్నిగడపాలి. ఒత్తిడి వల్ల మహిళల శరీరంలో ఉత్పత్తి అయ్యే ఆల్ఫా-ఏమేలేస్ అనే ఎంజైప్ అండోత్సర్గంను ఆలస్యం చేయడం , ప్రత్యుత్పత్తి మీద ప్రభావం చూపడం జరుగుతుంది. కాబట్టి పిల్లలని కోరుకొనే వారు రిలాక్స్ టెక్నిక్స్ ను ప్రాక్టీస్ చేయడం, ఆక్యుపంక్చర్, మెడీటేషన్, మసాజ్ థెరఫీ, బుక్స్ చదవడం, లేదా మంచి మ్యూజిక్ విడనం వంటివి అలవాటు చేసుకోవాలి.

English summary

TOP 15 Foods That Can Help You Get Pregnant in Telugu

TOP 15 Foods That Can Help You Get Pregnant,If you have been struggling to get pregnant, some simple lifestyle changes and useful home remedies may help increase your chance of conceiving and prevent miscarriages. Here are the top 15 home remedies to help you conceive.
Desktop Bottom Promotion