For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలు బార్లీ తినడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు

గర్శధారణ సమయంలో గర్భిణీ శరీరంలో హార్మోనుల మార్పులు వల్ల, శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. ఇలాంటి సమయంలో బార్లీ వాటర్ తాగడం వల్ల వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది. గర్బిణీలు బార్లీ వాటర్ తాగడం వల్ల 11 అద్భ

By Lekhaka
|

బార్లీ అందరికీ తెలసిన హెల్తీ ఫుడ్. ఇది బాగా పాపులర్ అయినటువంటి త్రుణధాన్యం, బార్లీలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అయితే బార్లీ గర్భిణీల ఆరోగ్యానికి సురక్షితమేనా..?

గర్భిణీలు బార్లీ తినడం సురక్షితమా , కాదా తెలుసుకోవడానికే ఈ ఆర్టికల్. ఎందుకంటే మహిళ గర్భం పొందిన తర్వాత ఎలాంటి ఆహారాలు తినాలి, ఎలాంటి ఆహారాలు తినకూడదన్న విషయంలో ఆందోళన కలిగి ఉంటారు, ఆరోగ్యకరంగా ప్రసవించే వరకూ ప్రతిఒక్క విషయంలో ఏకాగ్రత, జాగ్రత్తలు కలిగి ఉంటారు.

కొంత మంది అభిప్రాయం ప్రకారం గర్బిణీలకు బార్లీ వాటర్ అత్యంత ప్రయోజనకారి అంటారు. ఎందుకంటే ఈ వాటర్ లో డ్యూరియాటిక్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల యూరినేషన్ రేట్ ను పెంచుతుంది. దాంతో గర్బిణీ శరీరంలో ఎక్కువ నీరు చేరకుండా , కాళ్ళు వాపులు రాకుండా చేస్తుంది.

11 Health Benefits Of Barley During Pregnancy

మరికొంత మంది అభిప్రాయం ప్రకారం గర్భిణీలు బార్లీ వాటర్ తాగడం వల్ల అలర్జీ కలుగుతుందని, గ్యాస్ట్రో ఇంటెన్షెనల్ సమస్యలు వస్తాయని అంటారు.

గర్శధారణ సమయంలో గర్భిణీ శరీరంలో హార్మోనుల మార్పులు వల్ల, శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. ఇలాంటి సమయంలో బార్లీ వాటర్ తాగడం వల్ల వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది. గర్బిణీలు బార్లీ వాటర్ తాగడం వల్ల 11 అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు అందుతాయి.అవేంటో ఒకసారి తెలుసుకుందాం..

న్యూట్రీషియన్స్ :

న్యూట్రీషియన్స్ :

బార్లీ వాటర్ రెగ్యులర్ గా తాగడం వల్ల శరీరానికి కావల్సిన క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియంలు అందుతాయి.

 మలబ్దద్దకం నివారిస్తుంది:

మలబ్దద్దకం నివారిస్తుంది:

బార్లీ వాటర్ లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకం , హెమరాయిడ్స్, వంటి గర్బధారణ సమయంలో వచ్చే సీరియస్ మెడికల్ కండీషన్స్ ను నివారిస్తుంది.ఈ ధాన్యంలో ఉండే నియాసిన్ అనే కంటెంట్ జీర్ణశక్తిని పెంచుతుంది. నియాసిన్ బ్లడ్ క్లాట్స్ ను నివారిస్తుంది. దాంతో ప్రసవం సురక్షితం అవుతుంది.

జస్టేషనల్ డాయబెటిస్

జస్టేషనల్ డాయబెటిస్

బార్లీలో ఉండే గ్లిసమిక్ ఇండెక్స్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను మెయింటైన్ చేయడానికి , గర్భధారణ సమయంలో వచ్చే జస్టేషనల్ డాయబెటిస్ ను దూరం చేయడానికి సహాయపడుతుంది.

నేచురల్ ట్యూబ్ డిఫెక్టస్ ను నివారిస్తుంది.

నేచురల్ ట్యూబ్ డిఫెక్టస్ ను నివారిస్తుంది.

బార్లీ బీన్స్ లో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఈ బార్లీని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల క్లెప్లిట్ , స్పైనల్ బైఫిడా, కాంగ్జినేటల్ డిఫెక్ట్స్ వంటి నేచురల్ ట్యూబ్ డిఫెక్టస్ ను నివారిస్తుంది.

జాయింట్స్ మరియు బోన్స్ ను ఫ్లెక్సిబుల్ గా ఉంచుతుంది.

జాయింట్స్ మరియు బోన్స్ ను ఫ్లెక్సిబుల్ గా ఉంచుతుంది.

బార్లీలో కాపర్ అధికంగా ఉంది, ఇది రక్తనాళాలను, జాయింట్స్ మరియు బోన్స్ ను ఫ్లెక్సిబుల్ గా ఉంచుతుంది.

ఈస్ట్ ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెన్స్ ను నివారిస్తుంది.

ఈస్ట్ ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెన్స్ ను నివారిస్తుంది.

బార్లీ డ్యూరియాటిక్ ఏజెంట్ , గర్బిణీలు రెగ్యులర్ గా బార్లీ బాటర్ తాగడం వల్ల ఈస్ట్ ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెన్స్ ను నివారిస్తుంది.

 ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

బార్లీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల పొట్టలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. శరీరం నుండి వ్యర్థాలను ఫ్లష్ అవుట్ చేస్తుంది. అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ నుండి రక్షిస్తుంది.

మార్నింగ్ సిక్ నెస్, వికారం తగ్గిస్తుంది,

మార్నింగ్ సిక్ నెస్, వికారం తగ్గిస్తుంది,

బార్లీ వాటర్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల మార్నింగ్ సిక్ నెస్, వికారం తగ్గిస్తుంది, పొట్ట ఉదరంలో దురదను కూడా నివారిస్తుంది.

టిష్యు రిపేర్ చేస్తుంది, కొత్త కణాల ఏర్పాటుకు సహాయపడుతుంది.

టిష్యు రిపేర్ చేస్తుంది, కొత్త కణాల ఏర్పాటుకు సహాయపడుతుంది.

బార్లీ వాటర్ ను తాగడం వల్ల టిష్యు రిపేర్ చేస్తుంది, కొత్త కణాల ఏర్పాటుకు సహాయపడుతుంది. ఇది చాలా ప్రయోజనకారిగా ఉంటుంది.

బ్రెస్ట్ మిల్క్ ను ఉత్పత్తి చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

బ్రెస్ట్ మిల్క్ ను ఉత్పత్తి చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

బార్లీలో ఉండే ల్యాక్టోజెనిక్ లక్షణాలు బ్రెస్ట్ మిల్క్ ను ఉత్పత్తి చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

English summary

11 Health Benefits Of Barley During Pregnancy

Barley is a versatile grain that has a nutty flavor and a good consistency, which is touted greatly for its health benefits. But is barley good during pregnancy? In this article, we have outlined the role barley plays during pregnancy. To help you decide whether taking barley during pregnancy is safe or not.
Desktop Bottom Promotion